Jump to content

అమరావతి ‘హ్యాపీనెస్ట్‌’ ఫ్లాట్లకు భారీ స్పందన

snoww

Recommended Posts

2 hours ago, idibezwada said:

AP RERA rule uncle adi...aina RERA rules all over country 80-85% same...rest 15% is tweaked by each state accordingly

Ade bhai...RErA, Amaravati la RERA antha bagane vundi kani a 36 months ani evaru decide seainaru ani adugutunna

Link to comment
Share on other sites

2 hours ago, idibezwada said:

akkada unna marketki waste uncle adi...pple are in a trans and buying it like stocks thinking they will miss the jackpot train

Aarojullo memu maa colleagues @xxxmen @ARYA Ilaaage crypto train Ekkada miss audhho ani uchhaaapukokunda konesaam.. 

Link to comment
Share on other sites

12 minutes ago, TOM_BHAYYA said:

Aarojullo memu maa colleagues @xxxmen @ARYA Ilaaage crypto train Ekkada miss audhho ani uchhaaapukokunda konesaam.. 

Memu ekkamu Saar, but ekakdiki velthundo telsukokunda ekkamu, nidra leche sariki Assam lo undi babu garu aa railu bandi.☹️

Link to comment
Share on other sites

8 hours ago, idibezwada said:

em matladtunav uncle...evadu kontadu akkada...sarigga chudi anni available unai...steep discounts kuda istunnaru ammudu poka...200.gif

Website lo blockABC anni 18 floors lo sold out ani undi...

Link to comment
Share on other sites

Just now, idibezwada said:

Repu 15thna inko 300 open chestsru uncle..nuvvu atleast oka 10 anna book seyali mari

idebezawada bro. nee properties jagratta

జాగా కనిపిస్తే రాజధానిలో పాగా వేస్తున్న ముఠాలు

amr-top1a.jpg
శ్రీలక్ష్మీనృసింహస్వామి కాలనీ పక్కన లేఅవుట్‌లో 2011 సంవత్సరంలో ప్లాట్‌ కనుగోలు చేశా. ఇల్లు నిర్మించుకుందామంటే నీటి వసతి, రోడ్లు, డ్రెయినేజీ లేనికారణంగా ఎవరూ నిర్మాణాలు చేపట్టలేదు. ఎవరో బ్రోకర్లు వచ్చి తమ స్థలం చదును చేసి కబ్జా చేసేందుకు పథకం వేశారు.   -వరమ్మ, వీవర్సు కాలనీ మంగళగిరి.

మంగళగిరి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలోని మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలో కబ్జాదారులు పెట్రేగిపోతున్నారు. 2014 సంవత్సరానికి పూర్వం తక్కువ ధరలకు నివేశన స్థలాలు కొనుగోలు చేసుకుని ఎటువంటి నిర్మాణాలు చేపట్టని స్థలాలపై రౌడీమూకలు కన్నేస్తున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చి ఎర్రబాలెం, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతంలోని కొందరు దళారుల ద్వారా ఖాళీ స్థలాల వివరాలు సేకరించి అమ్మేస్తున్నారు. ఎక్కువగా విజయవాడ నుంచి వస్తున్న ముఠానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇటీవల కాలంలో ఎన్‌.ఆర్‌.ఐ. జనరల్‌ ఆస్పత్రి ఎదుట ‘వై’ జంక్షన్‌ వద్ద ఏకంగా నలుగురికి చెందిన ఐదు ఎకరాల భూమి కబ్జా చేసేందుకు డాక్యుమెంట్లు సృష్టించి మోసానికి పాల్పడ్డారు. ఈ కేసు విషయంలో అతికష్టం మీద పోలీసులు చర్యలు చేపట్టి నిందితులను జైలుకు పంపారు. తాజాగా కబ్జాదారుల వల్ల ప్లాట్లు కోల్పోతున్నామని సొంతదారులు లబోదిబో అంటున్నారు. న్యాయం చేయాలని స్టేషన్‌కు వెళితే  సివిల్‌ అంటూ రిజిస్టర్‌ చేయకుండానే పంపించి వేస్తున్నారని వాపోతున్నారు.

నోట్ల రద్దుతో అమ్ముకోలేక.. 
మంగళగిరి పట్టణం,  తాడేపల్లి పరిసరాల్లో 2010 సంవత్సరానికి పూర్వం సెంటు భూమి రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల మించి లేదు. ఇప్పుడు రాజధాని కావటంతో స్థలాల విలువ నాలుగింతలు పెరిగింది సెంటు రూ.8లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వెళ్లింది. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కొందరు విక్రయించుకుందామని చూస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ ప్రాంతంలో బేరాలు రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసినప్పటి నుంచి ఈ పరిస్థితి ఏర్పడిందని దళారులు చెబుతున్నారు. ఇళ్లు, స్థలాలు అమ్మాలంటే కొనేవారే లేరని విక్రయాలు చేయాలని చూసేవారు ఆవేదన చెందుతున్నారు. వీరంతా వృత్తులు, వివిధ పనులు, ఉద్యోగాల నేపథ్యంలో దూరంగా ఉంటున్నారు. తమ స్థలాలు భద్రంగానే ఉంటాయని ఆశతో ఉన్నారు. ఇటీవల కాలంలో విజయవాడకు  ఒక ముఠా స్థానికులతో ఒప్పందాలు కుదుర్చుకుని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు.

రూ.1.89 కోట్ల విలువైన భూములు కబ్జా 
మంగళగిరి, పెదకాకాని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోనే కబ్జాదారులు నకిలీ దస్తావేజులు సృష్టించి విక్రయించిన కేసులు 16 వరకు వెలుగులోకి వచ్చాయి. పరిష్కారమైన కేసులు ఐదు మాత్రమే ఉన్నాయి. తాజాగా విజయవాడ, ఎర్రబాలెం ప్రాంతంలోని ముఠాలు పెద్ద ఎత్తున అమాయకులకు చెందిన స్థలాలు కబ్జా చేసి విక్రయిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో 32 స్థలాలు కబ్జాదారులు సొంతం చేసుకుని విక్రయించినట్లు తేలింది. వీటి విలువ సుమారు రూ.1.89 కోట్లఅని అంచనా. పోలీసులు కూడా కేసు నమోదులో వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా దౌర్జన్యకారులు పెరిగిపోతున్నారు.

ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రేషన్లు చేయం: సబ్‌ రిజిస్ట్రార్‌ 
తమ స్థలం కబ్జా చేస్తున్నారని గుర్తించి కొందరు సొంతదారులు మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి సమాచారం ఇచ్చారు. ఎవరైనా వచ్చి స్థలం రిజిస్ట్రేషన్‌ చేయమంటే చేయవద్దని డాక్యుమెంటు నెంబరు, పేరు, స్థలం ఫొటో ఇతర వివరాలను  రాతపూర్వకంగా అందజేశారు. ఎవరైనా పూర్తి సమాచారంతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రేషన్‌ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌ నీరజ చెప్పారు.

కఠిన చర్యలు తప్పవు: డీఎస్పీ 
ఎవరైనా స్థలాలు కబ్జా చేసినట్లు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళగిరి లోని ఉత్తరమండలం డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. సొంతదారులు గమనించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

Link to comment
Share on other sites

i am still surprised govt apartments katti ammadam enti ani official ga real estate business cheyadame kadha.Next asalu em message pass chesthunaru man amaravathi is for rich and nris ana sq ft antha rate petti middle lower middle class konukkoleru ,poni subsidy lantidhi ichi lower income vallani encourage cheytamledhu.I think indian history lo first time anukunta rich class ki apartments katti ammadam and completely ignoring other classes of ppl. Jagan and pk kallu mooskuni nidrapthunara okkadu point cheyadu .

Link to comment
Share on other sites

Just now, DaleSteyn1 said:

TG lo kooda happened almost same, not apartments though.

HRDA government lands auction chesindi for record prices. aa prices choopetti area prices anni increase chesi dobbaru. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

TG lo kooda happened almost same, not apartments though.

HRDA government lands auction chesindi for record prices. aa prices choopetti area prices anni increase chesi dobbaru. 

govt lands ni ammutharu avi ani govt chestharu money kosam  idhi endhi land acquire chesi malla a land lo  apartments oka particular class of people ki katti ammadam .chala vinthaga undhi

Link to comment
Share on other sites

1 minute ago, DaleSteyn1 said:

govt lands ni ammutharu avi ani govt chestharu money kosam  idhi endhi land acquire chesi malla a land lo  apartments oka particular class of people ki katti ammadam .chala vinthaga undhi

CBN wants to hype up Amaravati at any cost. 'mana' valla properties anni mostly akkade kada. Lokesh babu political future financing ki akkadi economy chaala important. 

Anduke companies ki sagam rent pay offers , dead cheap lo government lands , sagam ticket price pay chesi singapore ki flights , now government building apartments.

Link to comment
Share on other sites

34 minutes ago, DaleSteyn1 said:

i am still surprised govt apartments katti ammadam enti ani official ga real estate business cheyadame kadha.Next asalu em message pass chesthunaru man amaravathi is for rich and nris ana sq ft antha rate petti middle lower middle class konukkoleru ,poni subsidy lantidhi ichi lower income vallani encourage cheytamledhu.I think indian history lo first time anukunta rich class ki apartments katti ammadam and completely ignoring other classes of ppl. Jagan and pk kallu mooskuni nidrapthunara okkadu point cheyadu .

As of now private players evvadu kattadu...so gov is trying to move people inside capital

Link to comment
Share on other sites

2 minutes ago, idibezwada said:

As of now private players evvadu kattadu...so gov is trying to move people inside capital

but the prices direct ga chebthunaru not for lower income class ani ila rates petti dont u think this is wrong

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...