Jump to content

మోదీ మళ్లీ ప్రధాని అవడం దేశానికే మంచిది


snoww

Recommended Posts

మోదీ మళ్లీ ప్రధాని అవడం దేశానికే మంచిది
ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి
04091714BRK-MURTHY.JPG

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని నరేంద్రమోదీ రెండో సారి అధికారంలోకి రావడం దేశానికి మంచిదని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర స్థాయిలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు ప్రధాని మోదీ మంత్రివర్గం విశేషమైన కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీపై ఇన్ఫీ నారాయణమూర్తి ప్రశంసల జల్లు కురిపిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘దేశ ఆర్థికాభివృద్ధి సాధించేలా చేయడం కోసం ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటారు. కేంద్ర స్థాయిలో ఉన్న అవినీతిని రూపుమాపేందుకు మోదీ, ఆయన కేబినెట్‌ ఎంతో కృషి చేసింది. ఇప్పుడు అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు చాలా తక్కువగా వింటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. రఫేల్‌ ఒప్పంద వివాదం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. దీనికి సంబంధించిన నిజానిజాలు తెలియనందు వల్ల దానిపై స్పందించలేదనని చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను వంటి సంస్కరణలు ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసేందుకేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి అమలు తీరు సక్రమంగా లేకపోతే అందుకు ప్రధాని ఎంతమాత్రం బాధ్యులు కారని, అధికారులకే ఆ బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. దేశాభివృద్ధి గురించే నిరంతరం ఆలోచించే మోదీ వంటి జాతీయ నాయకుడు ఉండటం దేశానికే మంచిదని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించారని ప్రశంసించారు. ఇటువంటి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం మంచి విషయమని అన్నారు.

Link to comment
Share on other sites

Just now, Mitron said:

business man babai... inth aknte emi expect chestav??

aa infy batch antha bhaktgalle.

Rahul baba will the PM bro. Corruption anedi lekunda chesthadu.

Link to comment
Share on other sites

12 minutes ago, psycopk said:

Ipati varaku dobinchindi saleda samrat

I am really worried about your mind situation. Please check with anyone around you the question “is modi more corrupt than congress and tdp”.  Trust me the answer will be a 👡 chappal slap on your face. Sorry to use that word. But the way you are posting really shows your immaturity. I understand you are caste friendly and will support only your caste. But for god sake don’t show that Modi is bad. He is the best PM we got after Atal Ji. 

Link to comment
Share on other sites

6 minutes ago, Idassamed said:

India poyinnppudu will do. Mahakootami ke baa vote.

BAA please make sure that you understand that there will be no separate symbols for cycle and hand. There will be a symbol which shows the hand holding the cycle. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...