Jump to content

పవన్‌ కాన్వాయ్‌కు ప్రమాదం: 8మందికి గాయాలు

snoww

Recommended Posts

పవన్‌ కాన్వాయ్‌కు ప్రమాదం: 8మందికి గాయాలు

09223315BRK166-PAVAN.JPG

రాజానగరం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలోని సెక్యూరిటీ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌.. ఈ రోజు రాజానగరంలో సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొనేందుకు పవన్‌ కల్యాణ్‌ కాకినాడ నుంచి సభా ప్రాంగణానికి వస్తుండగా రంగంపేట మండలంలోని రామేశంపేట వద్ద ఆయన ప్రైవేటు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పవన్‌ ప్రయాణిస్తున్న వాహనం ముందే సభా వేదిక వద్దకు వెళ్తుండగా.. ఆ తర్వాత వెళ్తున్న ప్రైవేటు భద్రతా సిబ్బంది వాహనం ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిలో శివ, నవీన్‌, పి. అరవింద్‌, కె.శ్రీకాంత్‌, జె.రామకిశోర్‌, జావీద్‌, బాబి, బి. శ్రీకాంత్‌ ఉన్నారు. చిన్నపాటి గాయాలతోనే వారు బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

09225215BRK166-PAVAN1.JPG

Link to comment
Share on other sites

16 minutes ago, snoww said:

Inthaku evaru cheyincharu

Do we need to wait for thumbnails or Lord pk

Link to comment
Share on other sites

1 minute ago, Amrita said:

Kasta debbalu takinattunnayi . Jaganna ki acting experience leka professionalism chupinchalekapoyaru .

Ade nenu ayithe 

Ee patiki kallu tirigi padipoye vadini 

Vizag daka ambulance lo velle vadini

Every town lo oka ganta sepu muchatlu pette vadini

Karyakarthalni alert chese vadini.. pulu jallali ambulance velle thapppudu 

Social media nidra pokodadhu Ani warning iche vadini

Link to comment
Share on other sites

9 minutes ago, raithu_biddda said:

Paean gadu savalsindi picha lk gadu

Maree psycho la vunnav ga, nee lanti vaalla edupu valle Jagga gadu raledhu.

PK valle Jagga gadu raledhu ani maree intha edupa...

Link to comment
Share on other sites

55 minutes ago, johnubhai_01 said:

gaayapadda bhakthulu.

Lorry tho sampalanukunna yellowslutsss ikkada edustunna yellowslutt

14 minutes ago, MiryalgudaMaruthiRao said:

Lorry yellow ga undi TDP kutra antunna @JAPAN uncle

Tdp kutra kakapothe inkentra Pulka dog

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...