Jump to content

అన్న గారి మనవరాలిని గెలిపించుకోడం మన బాధ్యత


Navyandhra

Recommended Posts

హరన్న పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆ ఫామిలీ సినిమా ఆపలేదు. ప్రొడ్యూసర్స్ లాస్ అవుతారని..
కూకట్పల్లి లో టీడీపీ ఎవర్ని నిలబెట్టిన వాళ్ళు తెరాస కి జంప్ కొట్టడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో లీడర్ సుహాసిని గార్ని నిలబెడ్తున్నాడు.
ఆమెని గెలిపించుకోడం మన బాధ్యత. 

ఈ గెలుపు ని హరన్న కి నివాళిగా .. నందమూరి ఫ్యామిలీ కి గిఫ్ట్ గా ఇద్దాం
ఏమంటారు తమ్ముళ్లు 

DsDx1aCW4AI102J.jpg

Link to comment
Share on other sites

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Navyandhra

    7

  • snoww

    4

  • Pekatapaparao

    3

  • naga_snake

    3

1 minute ago, Navyandhra said:

హరన్న పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆ ఫామిలీ సినిమా ఆపలేదు. ప్రొడ్యూసర్స్ లాస్ అవుతారని..
కూకట్పల్లి లో టీడీపీ ఎవర్ని నిలబెట్టిన వాళ్ళు తెరాస కి జంప్ కొట్టడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో లీడర్ సుహాసిని గార్ని నిలబెడ్తున్నాడు.
ఆమెని గెలిపించుకోడం మన బాధ్యత. 

ఈ గెలుపు ని హరన్న కి నివాళిగా .. నందమూరి ఫ్యామిలీ కి గిఫ్ట్ గా ఇద్దాం
ఏమంటారు తమ్ముళ్లు 

tappakunda gelipistam annaya....

Link to comment
Share on other sites

సైకిల్ ఎక్కనున్న 
కూకట్ పల్లి నియోజకవర్గ కీలక యువ నేతలు..

Link to comment
Share on other sites

Just now, Navyandhra said:

సైకిల్ ఎక్కనున్న 
కూకట్ పల్లి నియోజకవర్గ కీలక యువ నేతలు..

Link to comment
Share on other sites

Just now, panipoori said:

Pelli kaaleda inka 'N' word vesukoni tirugutondi surname lo

panipoori

Pendli ayindi...she got married into congress family anta...mama is ex-MP or someone from Congress anta

Link to comment
Share on other sites

Just now, panipoori said:

Pelli kaaleda inka 'N' word vesukoni tirugutondi surname lo

panipoori

andhuke annagari manavaralu annanu guru..

war one side ayyindhi.. :no1:

Link to comment
Share on other sites

2 minutes ago, tom bhayya said:

Ee buchilingam evaru bedharu first time intunna 

Image result for bucchilingam tdp

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...