Jump to content

ఏపీలో అభివృద్ధినే విదేశాల్లో మోదీ గొప్పగా చెప్పుకుంటున్నారు: చంద్రబాబు


SonaParv_522

Recommended Posts

ప్రధాని మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీకి ఏమాత్రం సహకారం అందించని మోదీ... విదేశీ పర్యటనల్లో మాత్రం ఏపీలో జరిగిన అభివృద్ధిని చెప్పుకుంటూ మైలేజ్ పెంచుకుంటున్నారని విమర్శించారు. భారతదేశంలో ఫిన్ టెక్ నిర్మాణం చేశామని సింగపూర్ లో మోదీ గొప్పగా చెప్పుకున్నారని... విశాఖపట్నంలో ఫిన్ టెక్ ను ఏర్పాటు చేసింది మనమే అని చెప్పారు. రెండంకెల అభివృద్ధిని సాధించామని జపాన్ లో చెప్పారని... దాన్ని సాధించింది కూడా ఏపీనే అని తెలిపారు. సులభతర వాణిజ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పారని... అందులో కూడా ఏపీనే నెంబర్ వన్ అని చెప్పారు. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ది రెండో స్థానమని అన్నారని.. ఈ ఘనతకు కూడా ఏపీనే కారణమని తెలిపారు. ఇస్రో ఘనత గురించి గొప్పగా చెప్పుకున్నారని... రాకెట్ ప్రయోగ కేంద్రం కూడా ఏపీలోనే ఉందని చెప్పారు.

ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసిగొల్పి దేశంలో, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారని... ఎవరు ఎన్ని విధాలుగా భయపెట్టాలని చూసినా, తాను భయపడనని చంద్రబాబు అన్నారు. దేశాన్ని కాపాడేందుకే అన్ని పార్టీలను ఏకం చేస్తున్నామని చెప్పారు. 

Link to comment
Share on other sites

11 minutes ago, Android_Halwa said:

Asalu emanukuntundu vaya CBN ? 

 

As of now just comedy chusi njoy cheyyatame cbn and pulkas vi. Vaalla maatalu serious ga teesukokudadu. After 6months, complete ga ignore cheyyochu. 

  • Haha 1
Link to comment
Share on other sites

Sriharikota island was chosen in 1969 for a satellite launching station. The centre became operational in 1971 when an RH-125 sounding rocket was launched. The first attempted launch of an orbital satellite, Rohini 1A took place on 10 Aug 1979, but due to a failure in thrust vectoring of the rocket's second stage, the satellite's orbit decayed on 19 Aug 1979.SHAR was named as 'Satish Dhawan Space Centre SHAR' (SDSC), on 5 September 2002, in memory of Satish Dhawan, former Chairman of the ISRO.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...