Jump to content

No PPT !!!!! తెలంగాణ విత్తుకు ప్రపంచ గుర్తింపు

snoww

Recommended Posts

తెలంగాణ విత్తుకు ప్రపంచ గుర్తింపు 
ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ  అనుమతి 
‘ప్రపంచ సృజనాత్మక వ్యవసాయ సదస్సు’కు పిలుపు 
హాజరు కానున్న వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి 
పలు దేశాలతో ఎగుమతి ఒప్పందాలకూ అవకాశం 
సదస్సులో ప్యానల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం 
రైతుబంధు, రైతుబీమా పథకాలపై దృశ్యాత్మక ప్రదర్శన 
18hyd-main7a.jpg

ఈనాడు, హైదరాబాద్‌ : నాణ్యమైన విత్తనోత్పత్తితో ‘భారత విత్తన భాండాగారం’గా ఎదిగే దిశగా తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి(ఐరాస) వ్యవసాయ విభాగం ‘ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ)’ ఈ నెల 21 నుంచి 23 వరకూ ఇటలీ రాజధాని రోమ్‌లో ‘ప్రపంచ సృజనాత్మక సదస్సును నిర్వహిస్తోంది. భారతదేశంలోనే అత్యధికంగా విత్తన పంటలు సాగవుతున్న, అత్యధిక విత్తన కంపెనీలున్న రాష్ట్రమైనందున తెలంగాణ గురించి ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చించేందుకు సంస్థ అనుమతించింది. పలు దేశాల నుంచి శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశంలో తెలంగాణ విత్తనాలపై చర్చ జరగనుండటంతో ప్రపంచ గుర్తింపు వస్తుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ‘ఈనాడు’కు చెప్పారు. సదస్సులో తాను ప్యానల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు చెప్పారు. ఈ చర్చ ఫలప్రదమైతే పలు దేశాల ప్రతినిధులతో తెలంగాణ నుంచి విత్తన ఎగుమతులకు పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాల మీదా ప్రత్యేక దృశ్యాత్మక ప్రదర్శన ఇస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సృజనాత్మక వ్యవసాయాభివృద్ధి పథకాల్లో 20 ఎంపిక చేసి ఈ సదస్సులో ప్రజంటేషన్‌ ఇవ్వడానికి అవకాశం కల్పించారు. వీటిలో రైతుబంధుకు అవకాశమివ్వగా రైతుబీమా గురించి కూడా చెబుతామని అనుమతి తీసుకున్నట్లు పార్థసారథి వివరించారు. అదనంగా తెలంగాణ విత్తన పంటల గురించి చర్చించేందుకు సమావేశం ఏర్పాటుకు ఎఫ్‌ఏఓ ప్రత్యేక అనుమతి ఇచ్చిందన్నారు. సదస్సుకు  రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులు కూడా హాజరవుతున్నారని చెప్పారు. 23 వరకూ ఈ సదస్సులో పాల్గొని 26న జ్యూరిచ్‌లో అంతర్జాతీయ విత్తన పరీక్షల సంస్థ(ఇస్టా) సమావేశంలో పాల్గొంటామన్నారు. ఇస్టా ఆధ్వర్యంలో వచ్చే జూన్‌లో హైదరాబాద్‌లో ‘ప్రపంచ విత్తన కాంగ్రెస్‌’ జరగనుంది. దీనికి చేపడుతున్న చర్యలపై జ్యురిచ్‌లో చర్చిస్తామన్నారు.

Link to comment
Share on other sites

  • snoww changed the title to No PPT !!!!! తెలంగాణ విత్తుకు ప్రపంచ గుర్తింపు
1 minute ago, sattipandu said:

edsaaaku edsaaku dora chesindhi em ledhu ee vishayam lo'

right time right place 

Mari aa rojullo baboru chesindi emi ledha? Right time right place a naa?

Link to comment
Share on other sites

Just now, sattipandu said:

edsaaaku edsaaku dora chesindhi em ledhu ee vishayam lo'

right time right place 

TG lo eam jarigina adi maa DORA daya valle 
dora eamanna 10gabedithe aa credit anta androlla kutra 

Keep calm and say jai dora 

Link to comment
Share on other sites

Just now, Kontekurradu said:

TG lo eam jarigina adi maa DORA daya valle 
dora eamanna 10gabedithe aa credit anta androlla kutra 

Keep calm and say jai dora 

This is Dora mantra to win elechans

Link to comment
Share on other sites

1 minute ago, Kontekurradu said:

TG lo eam jarigina adi maa DORA daya valle 
dora eamanna 10gabedithe aa credit anta androlla kutra 

Keep calm and say jai dora 

sare sare malla gelusthaadu le 

edavaku edavaku , dora next pm ok naa 

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:
తెలంగాణ విత్తుకు ప్రపంచ గుర్తింపు 
ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ  అనుమతి 
‘ప్రపంచ సృజనాత్మక వ్యవసాయ సదస్సు’కు పిలుపు 
హాజరు కానున్న వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి 
పలు దేశాలతో ఎగుమతి ఒప్పందాలకూ అవకాశం 
సదస్సులో ప్యానల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం 
రైతుబంధు, రైతుబీమా పథకాలపై దృశ్యాత్మక ప్రదర్శన 
18hyd-main7a.jpg

ఈనాడు, హైదరాబాద్‌ : నాణ్యమైన విత్తనోత్పత్తితో ‘భారత విత్తన భాండాగారం’గా ఎదిగే దిశగా తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి(ఐరాస) వ్యవసాయ విభాగం ‘ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ)’ ఈ నెల 21 నుంచి 23 వరకూ ఇటలీ రాజధాని రోమ్‌లో ‘ప్రపంచ సృజనాత్మక సదస్సును నిర్వహిస్తోంది. భారతదేశంలోనే అత్యధికంగా విత్తన పంటలు సాగవుతున్న, అత్యధిక విత్తన కంపెనీలున్న రాష్ట్రమైనందున తెలంగాణ గురించి ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చించేందుకు సంస్థ అనుమతించింది. పలు దేశాల నుంచి శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశంలో తెలంగాణ విత్తనాలపై చర్చ జరగనుండటంతో ప్రపంచ గుర్తింపు వస్తుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ‘ఈనాడు’కు చెప్పారు. సదస్సులో తాను ప్యానల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు చెప్పారు. ఈ చర్చ ఫలప్రదమైతే పలు దేశాల ప్రతినిధులతో తెలంగాణ నుంచి విత్తన ఎగుమతులకు పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాల మీదా ప్రత్యేక దృశ్యాత్మక ప్రదర్శన ఇస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సృజనాత్మక వ్యవసాయాభివృద్ధి పథకాల్లో 20 ఎంపిక చేసి ఈ సదస్సులో ప్రజంటేషన్‌ ఇవ్వడానికి అవకాశం కల్పించారు. వీటిలో రైతుబంధుకు అవకాశమివ్వగా రైతుబీమా గురించి కూడా చెబుతామని అనుమతి తీసుకున్నట్లు పార్థసారథి వివరించారు. అదనంగా తెలంగాణ విత్తన పంటల గురించి చర్చించేందుకు సమావేశం ఏర్పాటుకు ఎఫ్‌ఏఓ ప్రత్యేక అనుమతి ఇచ్చిందన్నారు. సదస్సుకు  రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులు కూడా హాజరవుతున్నారని చెప్పారు. 23 వరకూ ఈ సదస్సులో పాల్గొని 26న జ్యూరిచ్‌లో అంతర్జాతీయ విత్తన పరీక్షల సంస్థ(ఇస్టా) సమావేశంలో పాల్గొంటామన్నారు. ఇస్టా ఆధ్వర్యంలో వచ్చే జూన్‌లో హైదరాబాద్‌లో ‘ప్రపంచ విత్తన కాంగ్రెస్‌’ జరగనుంది. దీనికి చేపడుతున్న చర్యలపై జ్యురిచ్‌లో చర్చిస్తామన్నారు.

Jai ktr 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...