Jump to content

Mukha Mukhi with Hero Sivaji || Operation Garuda Secrets


kiladi bullodu

Recommended Posts

9 minutes ago, futureofandhra said:

Veedu cbn ni tittinappudu okkadu emi anala

Ippudu bj party gurinchi chepthey 

Andaru veedi meedha edupu

Mee bj party prema tagaleyta

ఈ దేశంలో మోడీ అన్నవాడు ఒకే గోల్ తో పనిచేస్తున్నాడు .. అడ్డొచ్చిన ప్రతివాడిని ఏదోరకంగా తప్పించే తెలివితేటలూ సమర్థత నెట్వర్కు అన్ని పెట్టుకొచ్చాడాయన .. మీరు చూస్తున్నారు గా.. లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని వచ్చారు ఆరెస్సెస్ వాళ్ళు .. దేశం నిండా మోడీ మనుషులే. నాకు తెలిసినవాళ్ళు ఉన్నారు వాళ్లలో .. మన చంద్రబాబు నాయుడు హైదరాబాదులో కాలుపెడితే అరెస్టు చేయిస్తా అన్నాడు అప్పట్లో 2004 లో.. మరి మర్చిపోతాడా మోడీ? అందుకే ఎప్పుడేం చేస్తాడో అని భయపడి గజగజా వణుకుతున్నారు 
రా శేఖర్రెడ్డిని చూసి వణికిపోయినట్టు 

Link to comment
Share on other sites

3 minutes ago, cellphone said:

edit cheyyakunda video vellayeru, natthi lekundaga oka sentence kuda complete cheyyledu, veedoka reporter eedidhi oka show, veeni natthi mokham lo pappugani potta

నాక్కూడా వస్తున్నాయి ఎక్కడెక్కణ్ణుంచో..  ఫోన్ తెరిస్తే అన్ని ఇవే.. గూగుల్ లో కొడితే మీక్కూడా కనిపిస్తుంది టకాటకా వచ్చేస్తాయి అన్ని  

Link to comment
Share on other sites

9 minutes ago, Kontekurradu said:

edi net ideo eeapudu, full tie pass vuntadi 
edi kada vunna scripts tho , manchi thriller movie teyochu 

JAI GARUDA STAR 

Animated GIF

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...