Jump to content

Dintlo kamsudu evaru????

raithu_biddda

Recommended Posts

కంసుని మరణానంతరం కంసుడి మామ అయిన  జరాసంధుడు , కృష్ణ , బలరాముల పై కోపంతో మథురపై 17 సార్లు దండయాత్ర చేసాడు...

ప్రతీసారి జరాసంధుడు ఓడిపోయి వెనుదిరిగే వాడు. తిరిగి తన అభిప్రాయాలతో ఏకీభవించే రాజులను వెంటపెట్టుకుని మళ్ళీ మథురపై దండెత్తేవాడు. కృష్ణుడు ఆ రాజులందరనూ సంహరించి జరాసంధుని మాత్రం వదిలేసేవాడు.

ఇలా ప్రతీసారీ జరాసంధుని వదలివేయడం నచ్చని బలరాముడు , కృష్ణునితో కోపంగా ఇలా అన్నాడు - 

"కృష్ణా ! నీవు యుద్ధంలో జరాసంధుని చంపట్లేదు. వాడేమో ఓడిపోవడం , తర్వాత మళ్ళీ భూమండలంపై మూలమూలల ఉన్న దుష్టులందరనూ పోగేసుకు రావడం , నువ్వేమో వాళ్ళందరినీ చంపుతున్నావు కానీ మూలకారణమైన జరాసంధుణ్ణి మాత్రం ఎందుకు వదిలేస్తున్నావు?"

అపుడు కృష్ణుడు నవ్వుతూ బలరామునితో  -

 " అన్నా ! ఈ జరాసంధుడు ఓడినప్రతీసారీ నలువైపులా తిరుగుతూ దుష్టరాజులందరితో పొత్తు పెట్టుకుని ఇక్కడకు యుద్ధానికి తీసుకువస్తున్నాడు. నేను సులువుగా వారిని చంపగలుగుతున్నాను. లేదంటే నేనే నాలుగుపక్కలా తిరుగుతూ దుర్మార్గులను గాలిస్తూ వారిని వెదకి పట్టుకుని చంపవలసి వచ్చేది. ఈ జరాసంధుడు అతడి పొత్తులవలన నా పని సులువు చేసేస్తున్నాడు.
దుష్టులందరనూ సంహరించాక , వీడిని చివరలో రూపుమాపుతాను."

ఈ చారిత్రక సత్యాన్ని ప్రస్తుత రాజకీయప్రతిపక్ష పొత్తులతో ముడిపెట్టవలదని మనవి...
#nippu #nijam

Link to comment
Share on other sites

7 hours ago, raithu_biddda said:

Krishnudu - Babu

Bheemudu - NBK

Jarasandhudu - Jaffa gaadu

Kamsudu - Piece Piece pegion gutta teddy

Link to comment
Share on other sites

58 minutes ago, pentaya said:

Krishnudu - Babu

Bheemudu - NBK

Jarasandhudu - Jaffa gaadu

Kamsudu - Piece Piece pegion gutta teddy

Rey pulkas ki eduru money ichi bj iche pichi kukka jagan appudu pothu petukodu ra picha naa konde 

Link to comment
Share on other sites

Just now, raithu_biddda said:

Rey pulkas ki eduru money ichi bj iche pichi kukka jagan appudu pothu petukodu ra picha naa konde 

yeah self goal king....

Nuvvu question adigaav. Nenu answer icha ... simple. Why BP rey? do you want to go to pegion hole?

Link to comment
Share on other sites

Just now, MiryalgudaMaruthiRao said:

jagan ni kukka annava

self goal vallaki alavaatele. Repu Sunday ga ... Bible chadivi prardhana chesthe paapa parihaaram kalugutundi ani ijayamma tolded. 😂

Link to comment
Share on other sites

Just now, pentaya said:

yeah self goal king....

Nuvvu question adigaav. Nenu answer icha ... simple. Why BP rey? do you want to go to pegion hole?

u mean pavuram grudda

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...