Jump to content

నోట్లరద్దుతో ఐటీ రిటర్నులు పెరిగాయి


snoww

Recommended Posts

నోట్లరద్దుతో ఐటీ రిటర్నులు పెరిగాయి
సీబీడీటీ ఛైర్మన్‌ సుశిల్‌ చంద్ర
0112344BRK-RETURNS.JPG

దిల్లీ: గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయపు పన్ను రిటర్నులు 50శాతం వరకు పెరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ(సీబీడీటీ) ఛైర్మన్‌ సుశిల్‌ చంద్ర తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్లే ఈ రిటర్నులు పెరిగాయన్నారు.

‘పన్ను చెల్లింపులపై నోట్ల రద్దు మంచి ప్రభావం చూపించింది. 2018-19 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి(2017-18 ఆర్థిక సంవత్సరం) సంబంధించి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.08కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ’ అని సుశిల్‌ చంద్ర తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని కూడా తప్పకుండా చేరుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

స్థూల ప్రత్యక్ష పన్నులు 16.5శాతం, నికర ప్రత్యక్ష పన్నులు 14.5శాతం పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే నోట్లరద్దు తర్వాత పన్ను చెల్లింపులు విస్తృతంగా పెరిగాయని అర్థమవుతోందని సుశిల్‌ చంద్ర చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు వల్లే కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదారులు 7లక్షల నుంచి 8లక్షలకు పెరిగారని వివరించారు.

Link to comment
Share on other sites

Just now, Idassamed said:

It's not. He tried to do something good but it backfired

easy to predict kada entha suffer avutharo .. I dont know why they did not consider that

Link to comment
Share on other sites

2 minutes ago, Idassamed said:

It's not. He tried to do something good but it backfired

 

Bank managers, other business people greed created that scarcity of the new notes. Unfortunately no action will be taken on them since every one did it. 

Link to comment
Share on other sites

1 minute ago, mettastar said:

ilanti vati kante mundhu janaani educate cheyali .. tax lu kattadam gurinchi .. over night cheyadaniki manademanna developed country na

Inkentha kalam developing ani chaduvukuntam?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...