Jump to content

The real story behind IT industry

karthikn

Recommended Posts

2 minutes ago, Sachin200 said:

Vacheva baa eppudu dobbutav jaggu Bhai ni , mega family ni

I am fan of NBK baa 
eam sestam, seppu, mari opp ni 10galiga 

middle middle lo nakka ni kuda 10gutha vutna 

intaki after a long time, how are you ?
How is Jagan anna padayatra going on 

Link to comment
Share on other sites

idhi mari comedy, yeda nundi vastaru, fake ayina koddiga proofs cheosukoni story cook seyandi.

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ కి శంకుస్థాపన  chesaru

PV Narasimharao gaaru PM ga chesindi June 1991 to May 1996

Jhanrdana reddy CM ga chesindi Dec 1990 to Oct 1992

Hitech city sankustapan chesindi 1995 lo

Link to comment
Share on other sites

5 hours ago, karthikn said:

ఈ రోజున భారతదేశంలో అనే రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ పరిశ్రమలు వచ్చాయి అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కూడా రావడం జరిగింది .

ముఖ్యంగా విదేశీ కంపెనీస్ భాతదేశంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న కూడా మన దేశంలో సరి అయినా policies కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే తప్ప వాళ్ళు ఏ రాష్ట్రంలోకి కూడా అడుగుపెట్టలేరు అని మనం తెలుసుకోవాలి.

అప్పట్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే అవి కూడా మన దేశానికీ సంబందించినవి TCS WIPRO ,Infosys ,Satyam లాంటి కంపెనీస్ మాత్రమే ఉండేవి .

1991 సంవత్సరంలో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడి ప్రభుత్వ ఖజానా కాళీ అయిపోయి ,భారత దేశం అప్పుల్లో కూరుకుపోయి ,చివరకి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సాలరీస్ ఇచ్చే పరిస్థితుల్లో లేని సమయంలో అప్పుడు ప్రధాన మంత్రి PV నరసింహారావు గారు International Monetary ఫండ్ అనే అమెరికా సంస్థని సహాయం కోరడం జరిగింది.

అప్పుడు వాళ్ళు మన భారత ప్రభుత్వానికి కొన్ని ఆర్థిక సంస్కరణలు మార్పు చేయాలనీ సూచించారు.

ఏవి అయితే అప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నపుడు చేసిన కొన్ని మార్పులు 1991 జులై 24 నుంచి అమల్లోకి వచ్చాయి.

అప్పుడు నుంచి విదేశీ పెట్టుబడులు భారత దేశానికీ రావడం జరిగింది.నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం మొదలు పెట్టిన తరువాత భారత ఆర్థిక వ్య్వవస్థ గాడిలో పడింది.

అప్పుడు వరకు మనకు ఇంపోర్ట్స్ ఎక్కువ,ఎక్సపోర్ట్స్ తక్కువ ఉండే భారతదేశంలోకి విదేశీ కంపెనీస్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ outsourcing అనే పద్దతిని మన దేశానికీ తీసుకువచ్చింది దీని వల్ల సాఫ్ట్వేర్ ఎక్సపోర్ట్స్ పెరిగాయి .

అప్పట్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుకొన్న వ్యక్తులు,ముఖ్యంగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు,అలాగే కంపెనీస్ పెట్టాలంటే ఎయిర్పోర్ట్,రైల్,అండ్ రోడ్ మినిమం సదుపాయాలు,మంచి వాతావరణం ఉన్నటి వంటి ప్రాంతాల్లో హైదరాబాద్ ,బెంగుళూరు,చెన్నై ఉన్నాయి కాబట్టి అప్పుడు అమెరికా లో ఉన్న ఎక్కువ శాతం కంపెనీస్ అన్ని దక్షిణ భారతదేశం వైపు చూశాయి.

మన దరిద్రం కొద్దీ ఇలా విదేశీ కంపెనీస్ మార్గం అప్పట్లో పీవీ నరసింహారావు గారు సులభ తరం చేసిన సమయంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ కి శంకుస్థాపన చేసారు ఇదే సమయంలో మొట్టమొదటిగా మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అది కూడా ఇవి అన్ని మొదలు పెట్టిన నాలుగు ఏళ్లకే 1995 లో అవడం బాగా కలిసి వచ్చింది దీనికి తోడు అప్పట్లో మొత్తం వీళ్ళ కులం వాళ్ళు అందరకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని హైటెక్ సిటీ చుట్టుపక్కల పనికిరాని భూములన్నీ కొనేసి విదేశీ కంపెనీస్ కి లాండ్లు కట్టబెట్టుకొని కొన్ని వేల కోట్ల వ్యాపారం చేసుకొన్నారు.

మనం గమనించాలిసింది మనకి చంద్రబాబు వల్ల కంపెనీస్ రాలేదు,ఉద్యోగాలు రాలేదు అప్పట్లో అమెరికా కి మన అవసరం ఉన్నపుడు అదే సమయంలో భారతదేశం అప్పులో ఉన్నపుడు IMF అనే సంస్థ వాళ్ళకి అనుగుణంగా కొన్ని పొలిసిస్ అప్పటి ప్రధాని పీవీ,ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ చేత చేయించిన ఆర్థిక సంస్కరణలే ఈ రోజున మనకి ఇన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడానికి కారణం అలాగే ఎక్కువ మంది ఇంజనీర్స్,ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు,ప్రాధమిక సదుపాయాలు ఉన్న నగరాలూ అయినా బెంగుళూరు,హైదరాబాద్,చెన్నయ్ లాంటి చోటకి ఎక్కువ కంపెనీస్ వచ్చాయి.

కానీ మన పచ్చ మీడియా బాబు వల్లే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇండియా కి వచ్చింది అని బలంగా నమ్మించారు.

వాడు చేతగాని వాడు కాబట్టే ఇప్పుడు అమరావతి 5 ఏళ్ళు కావస్తున్నా ఏమి చేయలేకపోయాడు అని ప్రజలు తెలుసుకోవాలి.

3 hours ago, ChinnaBaabu said:

First ee content ni neenu 'Nara Lokesh Reddy' ane Id tho YouTube lo post cheesa. Tharuvaatha GreatAndhra site lo post cheyyagaane Sakshi lo vochindhi.

Idhi baaga viral avuthondhi. This is my content bro. Inka chala logical points raasa YouTube comments section lo.

Anyways, idhi nizamgaa viral avvatam --- neenu chala happy.

1 hour ago, 9Krishna said:

idhi mari comedy, yeda nundi vastaru, fake ayina koddiga proofs cheosukoni story cook seyandi.

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ కి శంకుస్థాపన  chesaru

PV Narasimharao gaaru PM ga chesindi June 1991 to May 1996

Jhanrdana reddy CM ga chesindi Dec 1990 to Oct 1992

Hitech city sankustapan chesindi 1995 lo

chinna pappu nijamgane pappu laga vunnav em logic raa babu ..నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ కి శంకుస్థాపన cheste congress party vallu kada hitech city chuttu lands konalsindi.. ayina nuvvu cheppevaraku media congress party , nee reddy sodharalu nidra potunnarantava NJR chesadani highlight cheyyakundaa, vuntundi lee ee kadupu manta mee kulapu yesupadam CM ayyevaraku appativaraku brother Anil sabhalu attend avuthu vundu swasthatha chekurusthaadu nee kadupu mantaki  5b0d66860d2fa511310916.thumb.gif.07f504c

Link to comment
Share on other sites

5 hours ago, karthikn said:

ఈ రోజున భారతదేశంలో అనే రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ పరిశ్రమలు వచ్చాయి అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కూడా రావడం జరిగింది .

ముఖ్యంగా విదేశీ కంపెనీస్ భాతదేశంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న కూడా మన దేశంలో సరి అయినా policies కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే తప్ప వాళ్ళు ఏ రాష్ట్రంలోకి కూడా అడుగుపెట్టలేరు అని మనం తెలుసుకోవాలి.

అప్పట్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే అవి కూడా మన దేశానికీ సంబందించినవి TCS WIPRO ,Infosys ,Satyam లాంటి కంపెనీస్ మాత్రమే ఉండేవి .

1991 సంవత్సరంలో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడి ప్రభుత్వ ఖజానా కాళీ అయిపోయి ,భారత దేశం అప్పుల్లో కూరుకుపోయి ,చివరకి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సాలరీస్ ఇచ్చే పరిస్థితుల్లో లేని సమయంలో అప్పుడు ప్రధాన మంత్రి PV నరసింహారావు గారు International Monetary ఫండ్ అనే అమెరికా సంస్థని సహాయం కోరడం జరిగింది.

అప్పుడు వాళ్ళు మన భారత ప్రభుత్వానికి కొన్ని ఆర్థిక సంస్కరణలు మార్పు చేయాలనీ సూచించారు.

ఏవి అయితే అప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నపుడు చేసిన కొన్ని మార్పులు 1991 జులై 24 నుంచి అమల్లోకి వచ్చాయి.

అప్పుడు నుంచి విదేశీ పెట్టుబడులు భారత దేశానికీ రావడం జరిగింది.నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం మొదలు పెట్టిన తరువాత భారత ఆర్థిక వ్య్వవస్థ గాడిలో పడింది.

అప్పుడు వరకు మనకు ఇంపోర్ట్స్ ఎక్కువ,ఎక్సపోర్ట్స్ తక్కువ ఉండే భారతదేశంలోకి విదేశీ కంపెనీస్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ outsourcing అనే పద్దతిని మన దేశానికీ తీసుకువచ్చింది దీని వల్ల సాఫ్ట్వేర్ ఎక్సపోర్ట్స్ పెరిగాయి .

అప్పట్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుకొన్న వ్యక్తులు,ముఖ్యంగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు,అలాగే కంపెనీస్ పెట్టాలంటే ఎయిర్పోర్ట్,రైల్,అండ్ రోడ్ మినిమం సదుపాయాలు,మంచి వాతావరణం ఉన్నటి వంటి ప్రాంతాల్లో హైదరాబాద్ ,బెంగుళూరు,చెన్నై ఉన్నాయి కాబట్టి అప్పుడు అమెరికా లో ఉన్న ఎక్కువ శాతం కంపెనీస్ అన్ని దక్షిణ భారతదేశం వైపు చూశాయి.

మన దరిద్రం కొద్దీ ఇలా విదేశీ కంపెనీస్ మార్గం అప్పట్లో పీవీ నరసింహారావు గారు సులభ తరం చేసిన సమయంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ కి శంకుస్థాపన చేసారు ఇదే సమయంలో మొట్టమొదటిగా మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అది కూడా ఇవి అన్ని మొదలు పెట్టిన నాలుగు ఏళ్లకే 1995 లో అవడం బాగా కలిసి వచ్చింది దీనికి తోడు అప్పట్లో మొత్తం వీళ్ళ కులం వాళ్ళు అందరకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని హైటెక్ సిటీ చుట్టుపక్కల పనికిరాని భూములన్నీ కొనేసి విదేశీ కంపెనీస్ కి లాండ్లు కట్టబెట్టుకొని కొన్ని వేల కోట్ల వ్యాపారం చేసుకొన్నారు.

మనం గమనించాలిసింది మనకి చంద్రబాబు వల్ల కంపెనీస్ రాలేదు,ఉద్యోగాలు రాలేదు అప్పట్లో అమెరికా కి మన అవసరం ఉన్నపుడు అదే సమయంలో భారతదేశం అప్పులో ఉన్నపుడు IMF అనే సంస్థ వాళ్ళకి అనుగుణంగా కొన్ని పొలిసిస్ అప్పటి ప్రధాని పీవీ,ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ చేత చేయించిన ఆర్థిక సంస్కరణలే ఈ రోజున మనకి ఇన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడానికి కారణం అలాగే ఎక్కువ మంది ఇంజనీర్స్,ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు,ప్రాధమిక సదుపాయాలు ఉన్న నగరాలూ అయినా బెంగుళూరు,హైదరాబాద్,చెన్నయ్ లాంటి చోటకి ఎక్కువ కంపెనీస్ వచ్చాయి.

కానీ మన పచ్చ మీడియా బాబు వల్లే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇండియా కి వచ్చింది అని బలంగా నమ్మించారు.

వాడు చేతగాని వాడు కాబట్టే ఇప్పుడు అమరావతి 5 ఏళ్ళు కావస్తున్నా ఏమి చేయలేకపోయాడు అని ప్రజలు తెలుసుకోవాలి.

v1aQ7A.gif

Link to comment
Share on other sites

Congress valla lo antha Unity Undi sasate baane undedi..... Babu had EEnadu (the major circulating) new paper in his hands.

Ippudu social media undi kabbati most of babus bluffs and tall claims have been proved as nothing but publicity stunts by yellow media. Had social media not been there Amaravathi would have already been Hyderabad 2.0.

If you love babu believe in his tall claims and be happy in babus land... NO issues. But please do no try to refute truth that is being realized now by many people and force them into believing every tall claim made by babu.

Link to comment
Share on other sites

2 minutes ago, FJ40 said:

vuntundi lee ee kadupu manta mee kulapu yesupadam CM ayyevaraku appativaraku brother Anil sabhalu attend avuthu vundu swasthatha chekurusthaadu nee kadupu mantaki  5b0d66860d2fa511310916.thumb.gif.07f504c

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...