Jump to content

భవిష్యత్తులొ పెళ్ళి చూపులు... in INDIA


bulbul_fruit

Recommended Posts

47571504_1828675350577701_30199334416018

 

భవిష్యత్తులొ పెళ్ళి చూపులు...

అమ్మాయ్: ఎం చేస్తారు మీరు?

అబ్బాయ్: మా ఊర్లొ చెట్టుకింద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాను .
నెలకు 3000 నిరుధ్యొగ బృతి వస్తుంది.
రొజుకి 100 అన్నమాట..10 రూ సమోస,రొజుకు రెండు టీ 10 రూ,3 సిగరెట్లు 30 రూ...మోత్తం 50 ఖర్చుపెడతాను.రొజుకు 50 రూ సేవింగ్ ఎకౌంట్ లొ సేవ్ చేస్తాను...మీరు ఏం చేస్తారు?

అమ్మాయ్: డ్వాక్రా మెంబర్ ని.
20 వేల రుణం వస్తుంది.
సంవత్సరానికి...గత ఎన్నికల్లొ అప్పారావు గారు ఇచ్చిన కుట్టు మిషన్ ఉంది...దాంతొ పార్టీ జెండాలు కుడతాను.అంకుల్ ఏం చేస్తారు?

అబ్బాయ్: డాడీకి వ్రద్దాప్య పించన్ 1000 వస్తుంది...ఈసారి వాళ్ళు 2000 ఇస్తామంటున్నారు.వారికి ఒటేద్దామనుకుంటున్నాం.మీ డాడీ ఎం చేస్తారు...?

అమ్మాయ్: ఆ...మా డాడీ మాత్రం కలెక్టరా? ఆయనకి 1000 పించన్ వస్తుంది.
1000 కి ఏం వస్తుంది ఈ రోజుల్లో? 2000 ఇస్తే వారికి ఓటేద్దాం అనుకుంటున్నాం.

అబ్బాయ్: ఆంటీ ఎం చేస్తారు?

అమ్మాయ్: అమ్మ నగలు బ్యాంక్ లో పెట్టాం.
బాబు రుణం మాఫీ చేస్తానని చెప్పాడు.ఇంతవరకు చెయ్యలేదు.బ్యాంక్ వారు నగలు వేలం వేస్తామంటున్నారు.మమ్మీ ఏడుస్తూ కూర్చుంది.
మీ మమ్మీ ఎం చేస్తుంది?

అబ్బాయ్: మీ మమ్మీలాగే మా మమ్మీ...సేం టూ సేం...

అమ్మాయ్: ఇళ్లు సొంతదేనా?

అబ్బాయ్: మా అమ్మమ్మ ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు...ఈసారి గెలిస్తే...మరొక గది వేసుకోటానికి 2 లచ్చలు ఇస్తారట.దాంతొ బైక్ కొందామనుకుంటున్నా? మీ ఇల్లు ఓనా?

అమ్మాయ్: మా తాత NTR ఇల్లోకటి ఇస్తానన్నాడు....వస్తుంది ష్యూర్ గా.

అబ్బాయ్: ఓ...కంగ్రాట్ష్యులేషన్స్...మీరు నాకు నచ్చారు.ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం?..నేను రొజు సేవింగ్ చేసే 50 రూపాయలు..నెలకు 1500 నీ చేతిలొ పెడతా...నీ ఇష్టం వచ్చినట్లు వాడుకొ...ఎంజాయ్...

అమ్మాయ్: నాకు పక్క రాష్ట్రం ఎన్నికలు అయ్యేవరకు టైం కావాలి...పక్క రాష్ట్రం అబ్బాయ్ సంభంధం ఒకటి వచ్చింది...ఎన్నికలు అయ్యాక వాళ్ళ రాష్ట్రంలొ పదెకరాల పొలం..10 వేలు నిరుధ్యొగ బృతి ఇస్తారట...
విల్లా కూడా ఒకటి ఇస్తారట...

అన్న కాంటీన్ లో ఉదయం ఆల్ఫాఆహారం 5రూ
మద్యాహ్నం భోజనం 5రూ. రాత్రి భోజనం5రూ
15రూ రోజు గడిచిపోతుంది.. కదా..??

ఇంకా ఉంది.. Whatsapp..
-COPY PASTED
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...