Jump to content

కడప ఉక్కు పరిశ్రమ


psycopk

Recommended Posts

3 hours ago, psycopk said:

రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కార్యరూపం దాల్చబోతోంది. కడప ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయి, రాష్ట్రంపై కక్షగట్టిన కేంద్రాన్ని కదిలించేందుకు నిరాహార దీక్షలు చేసి పోరాడినా ఫలితం లేక చివరికి ముఖ్యమంత్రే మూడు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ముందుంచారు. అయినా కేంద్రం స్పందించలేదు. అలాగని ప్రజల ప్రయోజనాలను, మనోభావాలను పక్కన పెట్టలేక... క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం కడప జిల్లాలో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలనుకున్నారు చంద్రబాబు. మైలవరం మండలంలోని ఎం.కంబలదిన్నె గ్రామం వద్ద 3,147 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు ప్రత్యేక వాహక సంస్థల(ఎస్‌పీవీ)ను ఏర్పాటుచేసింది. వాటిలో ఒకటి ఉక్కు పరిశ్రమ ప్రత్యేక వాహక సంస్థ(ఎస్‌పీవీ) కాగా మరో మైనింగ్‌ ఎస్‌పీవీని రాయలసీమ ఉక్కు సంస్థ లిమిటెడ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటుచేశారు. ఇది పరిశ్రమకు ఇనుప ఖనిజాన్ని సరఫరా చేస్తుంది. ఈ ఉక్కుపరిశ్రమకు డిసెంబరు 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.

Lol sollu senkustapanalu sollu MoU ki sollu PPT lunch sollu hype lu janalu nammaru! Museskovatame next Mee tdp yellowlangas paristhithi

Link to comment
Share on other sites

On 12/14/2018 at 12:35 PM, Raithu_bidda2 said:

Tdp Ni lekunda sestam chustu vundu ts lo ala ainthe pothu petkoni musti techukunaro ap lo kuda congress thi pothu petkoni oka 10 mlas seats musti adukone position vastadi 

Arey mundu me party ni chusuko..ee sari power lo kirakapothe Assam ye

Link to comment
Share on other sites

On 12/14/2018 at 1:35 PM, Raithu_bidda2 said:

Tdp Ni lekunda sestam chustu vundu ts lo ala ainthe pothu petkoni musti techukunaro ap lo kuda congress thi pothu petkoni oka 10 mlas seats musti adukone position vastadi 

AP lo Pilla Congress , Thalli congress alliance vundadu anukunta mostly.

ee moham pettukoni state ni divide chesina congress tho kalusthadu CBN. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...