Jump to content

తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం

dhuku

Recommended Posts

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన కింద.. ఎయిమ్స్‌ను మంజూరు చేసింది.  ఎయిమ్స్‌ ఏర్పాటుకు రూ. 1028 కోట్ల ఖర్చు అవుతున్నట్లు అంచనా వేసింది. మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. 15-20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఎయిమ్స్ ఏర్పాటు కానుంది. ఎయిమ్స్ లో 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశముంది. ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు ఉండనున్నాయి. మెడికల్ కాలేజీ సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

Link to comment
Share on other sites

22 minutes ago, dhuku said:

lucky fellows....

Link to comment
Share on other sites

Maku kavali antunna Babu

Chudam anna central

Vijayawada lo erpatu ani ppt cheyanunna pulkas

Kula paper lo vachina news 

Ppt no social media lo esina pulkas

Inga anthe Andhra ki vachesina aims

Medical hub ga Amaravati anna Chandra babu

Link to comment
Share on other sites

private health care and isurances, govt sponsored insurance and health schemes vunnaka inka ilanti pedda pedda instirutes enduku pedutunaro emo....

1000 crore spetti oka AIIMS katte badulu, 50 crores tho oka 20 district head quarters lo regional medical centers run cheyochu..with 100 bed hospitals..

and maintaining AIIMS is not a small thing, it runs to hundreds of crores..

Link to comment
Share on other sites

9 hours ago, dhuku said:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన కింద.. ఎయిమ్స్‌ను మంజూరు చేసింది.  ఎయిమ్స్‌ ఏర్పాటుకు రూ. 1028 కోట్ల ఖర్చు అవుతున్నట్లు అంచనా వేసింది. మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. 15-20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఎయిమ్స్ ఏర్పాటు కానుంది. ఎయిమ్స్ లో 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశముంది. ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు ఉండనున్నాయి. మెడికల్ కాలేజీ సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

Is this because of CBN ? 🙏🏻

Link to comment
Share on other sites

9 hours ago, Android_Halwa said:

private health care and isurances, govt sponsored insurance and health schemes vunnaka inka ilanti pedda pedda instirutes enduku pedutunaro emo....

1000 crore spetti oka AIIMS katte badulu, 50 crores tho oka 20 district head quarters lo regional medical centers run cheyochu..with 100 bed hospitals..

and maintaining AIIMS is not a small thing, it runs to hundreds of crores..

Centralization bro .... Anni chotla high end equipment pettakunda... Ila pettukuntunaru .... Brahmi-2_1.gif?1337103173

Link to comment
Share on other sites

23 minutes ago, Anta Assamey said:

Centralization bro .... Anni chotla high end equipment pettakunda... Ila pettukuntunaru .... Brahmi-2_1.gif?1337103173

emi centralisation oh emo....already lokam motham sarva nashanam ayindi health care system...

now its India's turn...

Link to comment
Share on other sites

9 hours ago, Android_Halwa said:

private health care and isurances, govt sponsored insurance and health schemes vunnaka inka ilanti pedda pedda instirutes enduku pedutunaro emo....

1000 crore spetti oka AIIMS katte badulu, 50 crores tho oka 20 district head quarters lo regional medical centers run cheyochu..with 100 bed hospitals..

and maintaining AIIMS is not a small thing, it runs to hundreds of crores..

100's crores is small amount

may few thousands

IIT kosam 2000-8000 cr avutayi

aiims  ku atleast 10-20k crores kavali

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...