Jump to content

ఎమ్మెల్యే చింతమనేనికి అవమానం ....

snoww

Recommended Posts

Chintamaneni Prabhakar Over Action At Kaza TollGate - Sakshi

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేని మరోసారి తన మార్కు ఓవరాక్షన్‌ చేశారు. మంగళగిరి మండలం కాజా టోల్‌ గేట్‌ వద్ద తన వాహనాన్ని ఆపిన సిబ్బందిపై చింతమనేని దూషణకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కారుకు నెంబర్‌ ప్లేట్‌, ఎమ్మెల్యే పాస్‌ లేకుండా టోల్‌గేట్‌ నుంచి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. దీంతో టోల్‌గేట్‌ సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. కనీసం ఎమ్మెల్యే స్టికర్‌ కూడా లేకపోవడంతో వారు వాహనాన్ని నిలిపివేశారు. దీంతో చింతమనేని తనకు అలవాటైన రితీలో టోల్‌గేట్‌ సిబ్బందిని దూషించారు. అయిన కూడా సిబ్బంది వెనక్కి తగ్గకపోవడంతో.. చింతమనేని కారు అక్కడే వదిలివేసి బస్సులో వెళ్లిపోయారు. టోల్‌గేట్‌ వద్ద వీఐపీ వాహనాలు వెళ్లే మార్గంలో వాహనాన్ని విడిచి వెళ్లారు.

చింతమనేని వ్యవహరంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నంబర్‌ ప్లేట్‌ లేకుండా, కారు పాస్‌ లేకుండా కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే రాసి ఉండంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చింతమనేనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. తన కారును అక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలో తెలుసంటూ చింతమనేని వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. 

Link to comment
Share on other sites

9 minutes ago, snoww said:

Vote veyyali malli ChintamaNENI Anna gelvala 

Link to comment
Share on other sites

13 minutes ago, 296thId said:

Vote veyyali malli ChintamaNENI Anna gelvala 

aaa loafar gaanni NENI batch kaabatti support chesthunnaaru thu 

ee bathukulu 

Link to comment
Share on other sites

35 minutes ago, snoww said:
Chintamaneni Prabhakar Over Action At Kaza TollGate - Sakshi

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేని మరోసారి తన మార్కు ఓవరాక్షన్‌ చేశారు. మంగళగిరి మండలం కాజా టోల్‌ గేట్‌ వద్ద తన వాహనాన్ని ఆపిన సిబ్బందిపై చింతమనేని దూషణకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కారుకు నెంబర్‌ ప్లేట్‌, ఎమ్మెల్యే పాస్‌ లేకుండా టోల్‌గేట్‌ నుంచి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. దీంతో టోల్‌గేట్‌ సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. కనీసం ఎమ్మెల్యే స్టికర్‌ కూడా లేకపోవడంతో వారు వాహనాన్ని నిలిపివేశారు. దీంతో చింతమనేని తనకు అలవాటైన రితీలో టోల్‌గేట్‌ సిబ్బందిని దూషించారు. అయిన కూడా సిబ్బంది వెనక్కి తగ్గకపోవడంతో.. చింతమనేని కారు అక్కడే వదిలివేసి బస్సులో వెళ్లిపోయారు. టోల్‌గేట్‌ వద్ద వీఐపీ వాహనాలు వెళ్లే మార్గంలో వాహనాన్ని విడిచి వెళ్లారు.

చింతమనేని వ్యవహరంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నంబర్‌ ప్లేట్‌ లేకుండా, కారు పాస్‌ లేకుండా కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే రాసి ఉండంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చింతమనేనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. తన కారును అక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలో తెలుసంటూ చింతమనేని వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. 

calling @psycopk anna for clarification

anna endanna veellu mana chintamaneni garini 

avamanicharanta ? mana nakkababu sorry naraababu emi cheyyadaa ?

Link to comment
Share on other sites

19 minutes ago, 296thId said:

Manam entha cheppina @futureofandhra Support eeyanake. I don’t know the reason 

CBN ee Buradha Pandhi ChintamaNENI ki antha support yendhuku @futureofandhra ? He has not done anything of note for people. Vere deserving candidates  kante ChintamaNENI ki vunna qualification yenti? @bulbul_fruit bro yemaintundhi ?

Link to comment
Share on other sites

1 hour ago, thillana_thillana said:

He has vision but  that vision cannot see the NENI's chillar eshaal ani selavistaadu 

mana chanakya’s slave

Link to comment
Share on other sites

1 hour ago, thillana_thillana said:

CBN ee Buradha Pandhi ChintamaNENI ki antha support yendhuku @futureofandhra ? He has not done anything of note for people. Vere deserving candidates  kante ChintamaNENI ki vunna qualification yenti? @bulbul_fruit bro yemaintundhi ?

ee ABN LK gaadu chudu emi raasaado 

thu eedi bathuku paapam Tollgate workers bhayapaduthunnaaru 

ఎమ్మెల్యే చింతమనేనికి అవమానం anta Number plate kudaa ledu aa car ki thu AP janala karma

గుంటూరు:  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అవమానం జరిగింది. ఆయన పట్ల కాజా టోల్‌గేట్ సిబ్బంది అతిగా ప్రవర్తించారు. టోల్‌గేట్‌ వద్దకు వచ్చిన చింతమనేని కారును టోల్ సిబ్బంది నిలిపివేశారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా టోల్‌గేట్ సిబ్బంది కారును విడిచిపెట్టలేదు. సిబ్బంది తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని కారును టోల్‌గేట్ వద్దే వదిలేసి బస్సు ఎక్కి వెళ్లిపోయారు.
 
టోల్‌గేట్ సిబ్బంది స్పందన...
కాగా ఈ వ్యవహారంపై టోల్‌‌గేట్‌ సిబ్బంది స్పందిస్తూ ఎమ్మెల్యే కారుపై నెంబర్‌ లేదని, ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేదని తెలిపారు. చింతమనేని మంకీ క్యాప్ ధరించడంతో గుర్తు పట్టలేకపోయామని వివరించారు. గన్‌మెన్‌లను చూసిన తర్వాత కారును వెళ్లమని చెప్పామని, అయితే ఎమ్మెల్యే ఆగ్రహంతో కారు అక్కడే వదలి వెళ్లిపోయారన్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చింతమనేని క్షమాపణ చెబుతున్నామని టోల్‌గేట్ నిర్వాహకులు రవికిరణ్ తెలిపారు.

http://www.andhrajyothy.com/artical?SID=682493

Link to comment
Share on other sites

8 minutes ago, bulbul_fruit said:

@futureofandhra anna idhi choodu.  

Link to comment
Share on other sites

6 hours ago, bulbul_fruit said:

Number plate lekunda tirigi malli avamanam antarenti aa pacha media lamjalu.. Ori eela eshalo..

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...