Jump to content

నీకెందుకీ ఆవేశం ?

Paidithalli

Recommended Posts

సముద్రాన్ని అడుగు ...నీకెందుకు ఈ అశాంతి అని ?
వీచే గాలిని అడుగు .. పచ్చని చెట్లని పెకలించే విధ్వంసం ఎందుకని ?
నీ గొంతుక మూగబోయిన రోజు కాలాన్నే కాగితం లా చేస్కుంటా 
ప్రశ్నలనే తూటాల్లా సంధిస్తా .. ఊపిరితో సంతకం చేస్తా ..
నా ప్రాణాన్నే చమురు చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తా 
నా కోరిక గొంతిత్తి అరుస్తుంది .. నా చూపు రేపటి తరానికి మార్గం చూపుతుంది
నా బిగించిన పిడికిలి లోని బలం ప్రభుత్వాల్ని కూకటి వేళ్ళతో కూలుస్తుంది
నా వెంట నడిచే ధైర్యం నీకుందా ? 

DvABmaOWwAM4XFH?format=jpg&name=medium

Link to comment
Share on other sites

5 minutes ago, Paidithalli said:

Bro will my caste get reservation bro

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

 Corruption. 

Bro are you joking 

What about prajarajyam

What about those leaders joining in his party

Please bro corruption gurinchi bharathadesam lo

tenor.gif

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

Bro are you joking 

What about prajarajyam

What about those leaders joining in his party

Please bro corruption gurinchi bharathadesam lo

tenor.gif

Peajarajyam is different jsp is different no ??

how can you compare both ? At least we should give him a chance before judging his capabilities 

Link to comment
Share on other sites

3 minutes ago, Paidithalli said:

Peajarajyam is different jsp is different no ??

how can you compare both ? At least we should give him a chance before judging his capabilities 

Please tell the difference ....  Brahmi-2_1.gif?1337103173

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...