Jump to content

+++++ AMARAVATHI - Construction Updates +++++++++++++


Spartan

Recommended Posts

3 hours ago, Gaali_Gottam_Govinda said:

babu garu entha manchivaaru........... YSRCP mla's ki special gaa new flats ready gaa pettaru...........😁

Also Jagan chethula tho polavaram water kooda isthunnadu 

Jagan kosam worlds tallest Secretariat kooda start sepinchaadu ()>>

Link to comment
Share on other sites

సందడి మరిచిన రాజధాని
02-06-2019 03:21:49
 
636950425088134169.jpg
  • భవన కూలీలు తిరుగుముఖం
ఎటుచూసినా యంత్రధ్వనులు.. మహాసౌధాలను నిలబెట్టడానికి చీమలబారుల్లా కదులుతున్న శ్రామికజీవులు.. నేలమాళిగల్లోంచి కలల రాజధానిని ఆవిష్కరిస్తున్న ఇంజనీరింగ్‌ పనితనం.. పరుగులు తీస్తున్న ప్రణాళికలు.. ఇలా రాజధాని అమరావతిలో సందడి చేసిన జాడలు ఇప్పుడు కనిపించడం లేదు. రాజధాని విషయంలో కొత్త ప్రభుత్వం వైఖరి ప్రభావం అడుగడుగునా కనిపిస్తోంది. పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కార్మికులు స్వస్థలాలకు పోతున్నారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయం కళతప్పింది. గ్రీవెన్సులు, రాజధాని గ్రామాలలో కల్పించాల్సిన వసతులపై నిత్యం సమీక్షలుండేవి. ఇప్పుడా కోలాహలమే కనిపించడం లేదు. - తుళ్లూరు
Link to comment
Share on other sites

  • 2 weeks later...
Just now, snoww said:

Amaravati Capital Updates ani youtube channel vundi. vaadu recent gaa Hyderabad ni cover seyyatam start sesadu

 

ఏంటి అన్న అమరావతి లో development జరగట్లేదని Hyderabad ki vellipoyava
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...