Jump to content

పోలీసులు వారించినా వినని చంద్రబాబు...


sri_india

Recommended Posts

అది పోలవరం స్పిల్‌ వే.. 25 మీటర్ల ఎత్తున క్రస్ట్‌ లెవల్‌లో తొలి రేడియల్‌ గేటు బిగించాలి. ముఖ్యమంత్రి సోమవారం ఇందుకు ఉద్యుక్తులయ్యారు. ఇనుప నిచ్చెన ఎక్కేందుకు సిద్ధమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా అంత ఎత్తు ఎక్కకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. సీఎం తోసిపుచ్చారు. ఇంత చిన్న చిన్న విషయాలకు తానే భయపడితే ఎలాగని ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ పనిచేసే కార్మికులు, సిబ్బంది, అధికారులకు భరోసా ఎవరిస్తారు?’ అని వారిని ప్రశ్నించారు. అనంతరం ఇనుప నిచ్చెన ద్వారా స్పిల్‌వే పైకి ఎక్కి ఆయన పూజలు నిర్వహించారు.

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:

Kaavali polavaram ki inaguration malli malli

Cheyyali jaathiki ankitham malli malli

Are you working in tdp office bro ... antha exact ga tag line cheppesav

Link to comment
Share on other sites

2 hours ago, timmy said:

virtual dam enti saami i think you are mislead or just making fun

 

 

They are in some phobia 

I don't know why they hate him so much 

He is working hard for sure

Any ways public ki raithu bandhu schemes kavali ivi picha lite

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...