Jump to content

CBN debba ... modi abba .. Phalinchina CBN Vyuham ... Chakram thippina CBN


snoww

Recommended Posts

Phalinchina CBN vyuham , paari poyina modi , no one can stop yellow media hungama for next one month 

ఏపీలో మోదీ పర్యటన వాయిదా

modi-ap.jpg

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. జనవరి 6న ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఆకస్మికంగా నిర్ణయించిన కార్యక్రమాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉంది.

తొలుత నిర్ణయించిన ప్రకారం ప్రధాని జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించాలన్నది ప్రణాళిక. కేరళ భాజపా వర్గాలు నిర్ణయించిన ప్రకారం తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మోదీ మధ్యాహ్నం నుంచి ఏపీ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. అందుకు అనుగుణంగా గుంటూరు నగరంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగాయి. అయితే ఆకస్మికంగా నిర్ణయించిన కార్యక్రమాలతో మోదీ పర్యటన వాయిదా పడింది.

Link to comment
Share on other sites

4 hours ago, Smallpappu said:

Y he need to concentrate on AP

Elagu evadu geliste vadu central govt ki support chestadu

Adhe Kerala meda padite konni seats vache chances unnai

CBN isthadu antaava malli inko saari ?

Democratic compulsion tho ichina isthadu le

Link to comment
Share on other sites

Just now, snoww said:

CBN isthadu antaava malli inko saari ?

Democratic compulsion tho ichina isthadu le

Tappadu musukoni ivvalsinde

First time ke inni chukkalu chupiste rendo sari ee range untundo

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...