Jump to content

హైటెక్‌సిటీకి ఫౌండేషన్‌ ఎవరు వేశారో చూపిస్తా

snoww

Recommended Posts

తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్ధం కావడం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తలసాని విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రం నిధులు ఇస్తుందని చంద్రబాబు ఈ రోజు ఒప్పుకున్నారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో బాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ అల్లుడిగా నీవు(చంద్రబాబు) వచ్చినపుడు నిన్ను ముఖ్యమంత్రిని చేసింది మేమే.. నేను హుందాగా మాట్లాడుతా అని చంద్రబాబు అంటున్నారు.. హుందాగా మాట్లాడటం గురించి మీరు మాకు నేర్పాలా చంద్రబాబు’ అని తలసాని ప్రశ్నించారు.

ప్రధానికి, మాకు లింక్‌ ఎందుకు పెడుతున్నారని తలసాని అడిగారు. చంద్రబాబు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని, చంద్రబాబు వద్ద మేము పనిచేశామని ఆయన గురించి మాకు బాగా తెలుసునని తలసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వస్తే నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి హైటెక్‌ సిటీకి ఎక్కడ ఫౌండేషన్‌ వేశారో చూపిస్తానని సవాల్‌ విసిరారు. ఒడిశా, కలకత్తా వెళ్లి సీఎం కేసీఆర్‌ ఏం చేశారో ముందు ముందు మీకు తెలుస్తుందని అన్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు అన్నీ కూడా రాజశేఖర్‌ రెడ్డే మొదలు పెట్టారని, నదుల అనుసంధానం కూడా 80 శాతం రాజశేఖర్‌ రెడ్డియే చేశారని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:

ee malle puvvu vanty badha endanta...kcr chee bee yen ni AP janalani edo annattu chepthundi...deeniki oka 100 mooralu malle poolu ketayinchali vaa

che bee yen ni ante AP ni prajalani annatla...ala ithe mari chandrudu roju bodi ni antaadu ,ante total india ni annatla....enti vanty idi...

Link to comment
Share on other sites

2 minutes ago, killbil said:

Aunty modable +-

Link to comment
Share on other sites

In fact, it was during N. Janardhan Reddy's time that the foundation stone for the Madhapur building was laid. He was succeeded by Kotla Vijaya Bhaskara Reddy, who was there for two years. This period was followed by NTR's eight-month rule. And then Chandrababu Naidu happened, but even he did not turn his attention to IT for about 2-3 years in to his tenure, finally in 1998 cyber towers was inaugurated by vajpayee ji. After the inauguration and having seen Bengaluru had already become a hub for the IT industry and it was during this period that CBN leveraged Hyd strengths from infra, educational institutions, manpower etc and marketed Hyderabad to his advantage. He did his part from 1998-2004 and will give him credit where it’s due but yellow media painted it as if he established everything which is completely wrong.

  • Upvote 1
Link to comment
Share on other sites

48 minutes ago, snoww said:

తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్ధం కావడం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తలసాని విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రం నిధులు ఇస్తుందని చంద్రబాబు ఈ రోజు ఒప్పుకున్నారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో బాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ అల్లుడిగా నీవు(చంద్రబాబు) వచ్చినపుడు నిన్ను ముఖ్యమంత్రిని చేసింది మేమే.. నేను హుందాగా మాట్లాడుతా అని చంద్రబాబు అంటున్నారు.. హుందాగా మాట్లాడటం గురించి మీరు మాకు నేర్పాలా చంద్రబాబు’ అని తలసాని ప్రశ్నించారు.

ప్రధానికి, మాకు లింక్‌ ఎందుకు పెడుతున్నారని తలసాని అడిగారు. చంద్రబాబు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని, చంద్రబాబు వద్ద మేము పనిచేశామని ఆయన గురించి మాకు బాగా తెలుసునని తలసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వస్తే నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి హైటెక్‌ సిటీకి ఎక్కడ ఫౌండేషన్‌ వేశారో చూపిస్తానని సవాల్‌ విసిరారు. ఒడిశా, కలకత్తా వెళ్లి సీఎం కేసీఆర్‌ ఏం చేశారో ముందు ముందు మీకు తెలుస్తుందని అన్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు అన్నీ కూడా రాజశేఖర్‌ రెడ్డే మొదలు పెట్టారని, నదుల అనుసంధానం కూడా 80 శాతం రాజశేఖర్‌ రెడ్డియే చేశారని వ్యాఖ్యానించారు.

img_3586.jpeg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...