Jump to content

సీఎం సమావేశాల రోజే వైర్లు కత్తిరిస్తున్నారు

snoww

Recommended Posts

సీఎం సమావేశాల రోజే వైర్లు కత్తిరిస్తున్నారు

రాష్ట్రంలో 5.88 లక్షల ఇళ్లకు ఏపీ ఫైబర్‌ కనెక్షన్లు ఇచ్చామని, వచ్చే మార్చి- ఏప్రిల్‌ నాటికి 30 లక్షల కనెక్షన్లు ఇస్తామని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమాలున్నప్పుడు... విశాఖలో కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా ఏపీ ఫైబర్‌ కనెక్షన్లను కత్తిరిస్తున్నారని అధికారులు తెలిపారు. కొందర్ని శిక్షిస్తేనే... ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 

Link to comment
Share on other sites

కుటుంబానికో స్మార్ట్‌ ఫోన్‌
 
రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఒక  స్మార్ట్‌ఫోన్‌ అందిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలి. దాన్ని ఉపయోగించుకుని వారు అభివృద్ధి    చెందేందుకు దోహదపడాలి.

- కలెక్టర్లతో ముఖ్యమంత్రి
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేని వారికి శుభవార్త. రాష్ట్రంలో అలాంటి వారిని గుర్తించి వెంటనే వారందరికీ గృహ మంజూరు పత్రాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేని వారికి శుభవార్త. రాష్ట్రంలో అలాంటి వారిని గుర్తించి వెంటనే వారందరికీ గృహ మంజూరు పత్రాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తద్వారా 2022 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతిల్లు సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం వల్ల లబ్ధిదారుల్లో భరోసా, ఆనందం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Just now, snoww said:

తద్వారా 2022 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతిల్లు సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం వల్ల లబ్ధిదారుల్లో భరోసా, ఆనందం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

poyi china mulkapur anta , a sangathi chudu man

Link to comment
Share on other sites

Just now, snoww said:

తద్వారా 2022 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతిల్లు సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం వల్ల లబ్ధిదారుల్లో భరోసా, ఆనందం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

ikkada kooda PPT concept aa 😂

acceptance letter choosi people happy gaa feel avutharu anta homes ippudu ivvaka poyina 

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Inkendi...pakka idi jagan gaadi pani ae...Modi and KCR direction la Jagan and PK batch ae cut chestunayi...no doubt about it...

avunu bro. Jagan wires cut cheyya kunda vunte ippatiki 30 lacs fiber grid connection ichese vallu. 

damn jagan , bodi , kachara and pawala . 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

avunu bro. Jagan wires cut cheyya kunda vunte ippatiki 30 lacs fiber grid connection ichese vallu. 

damn jagan , bodi , kachara and pawala . 

Not just modi and co but naku enduko Idi oka Third World War ki daari teestundemo anipistundi...looking at AP’s PPT’s...ade, I mean AP’s growth, there must be log of enemies now...even agrarajyam America kuda modi tho hands kalipi ie pani chesi vundochu...endukante Trump ki kuda ekada America aatma gouravam peru cheppi America lo kuda TDP govt form chesthademo ani bhayam...

its a big conspiracy man...international conspiracy...edi emaina, sendranna chakram mundu ie conspiracies bekaar...

Link to comment
Share on other sites

Aina ie jagan gadu endi man...opposition pani cheyara ante secretariat la pipes koyadam, itla fibre grid wires koyadam...asalu jagan gadu opposition leader uh leka Plumber cum electrician uh ? 

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Aina ie jagan gadu endi man...opposition pani cheyara ante secretariat la pipes koyadam, itla fibre grid wires koyadam...asalu jagan gadu opposition leader uh leka Plumber cum electrician uh ? 

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...