Jump to content

అనుమతులు లేకుండానే పోలవరాన్ని నిర్మిస్తున్నారా?

snoww

Recommended Posts

పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారా అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సమాధానమివ్వాలని కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని ఒడిశా ప్రభుత్వం, అసలు అనుమతులే లేవని, ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని ‘రేలా’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత ఒడిశా తరపున సీనియర్‌ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం వాదిస్తూ.. ఎక్కువ ఎత్తులో ఆనకట్ట నిర్మిస్తే నదీ ప్రవాహాన్ని కట్టడి చేసినట్లు అవుతుందని, వర్షపు నీరు కూడా నదిలోకి వెళ్లకుండా వరదగా మారుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని తాము కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు.
 
2011లో స్వయంగా కేంద్రమే స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను జారీ చేసిందని, తర్వాత ఆ ఆర్డర్లను నిలిపివేస్తూ వస్తున్నారని.. ఇది సరైన చర్య కాదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ వాదిస్తూ.. ప్రాజెక్టు డిజైన్లలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. పోలవరం చరిత్రలోనే 30 లక్షల కూసెక్కులకు మించి వరద రాలేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని, ఈ అంశంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశామని, కానీ సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా అక్కడ కేసును విచారించలేదని ‘రేలా’ తరఫు సీనియర్‌ న్యాయవాది జయంత్‌ భూషణ్‌ తెలిపారు. అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పర్యావరణ అనుమతులు లేకుండానే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారా అని ప్రశ్నిస్తూ కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బ్యాక్‌వాటర్‌, ముంపు తదితర అంశాలపై ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వాలు అడిగిన సమాచారాన్ని 17వ తేదీలోగా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 24కి వాయిదా వేసింది.
Link to comment
Share on other sites

Quote

తొలుత ఒడిశా తరపున సీనియర్‌ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం వాదిస్తూ.. ఎక్కువ ఎత్తులో ఆనకట్ట నిర్మిస్తే నదీ ప్రవాహాన్ని కట్టడి చేసినట్లు అవుతుందని, వర్షపు నీరు కూడా నదిలోకి వెళ్లకుండా వరదగా మారుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని తాము కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు.

monna Odissa minister Amaravati ki vachadu , CBN chakram thippadu , adi choosi dora ki kopam vachi pichi pichi gaa vaagutnunnadu ani annaru . Malli idi endi . 

Link to comment
Share on other sites

కావాలనే అనుమతులు లేకుండా కట్టి కోర్టు నోటీసులు పంపితే కేంద్రం కుట్ర అని ఎలక్షన్లకు పోవాలి. ఆ రెండు పత్రికలూ 12 చానెళ్లు ఇదే ఊదరగొడతాయి. చంద్రబాబనేవాడు ఎలెక్షనీరింగ్లో దిట్ట !!

Link to comment
Share on other sites

1 minute ago, Undavalli said:

కావాలనే అనుమతులు లేకుండా కట్టి కోర్టు నోటీసులు పంపితే కేంద్రం కుట్ర అని ఎలక్షన్లకు పోవాలి. ఆ రెండు పత్రికలూ 12 చానెళ్లు ఇదే ఊదరగొడతాయి. చంద్రబాబనేవాడు ఎలెక్షనీరింగ్లో దిట్ట !!

meeru ninna annaru uncle press meet lo.

polavaram nundi water release cheyyali antey supreme court daggara 6 months mundu permission theesukovali anta. supreme court ni permission ippati varaku inka adagaledu anta. But CBN gaaru emo inkonni months lo polavaram nundi water release chestham ani statement icharu. 

more details on this please. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

may be lokesh babu already took permission from Supreme court of country of Andhra Pradesh. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

refer to my pressmeet

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

may be lokesh babu already took permission from Supreme court of country of Andhra Pradesh. 

అంతేగా మరి. Sunrise country అని పెట్టుకున్నాడు మొదట్లో. ఒకసారి 2014 న్యూస్ చుడండి. ఆ మధ్య ఎక్కడో అన్నాడు కూడా. ఇండియా లో కాకుండా సౌత్ ఈస్ట్ ఆసియన్ కంట్రీస్ లాగా ఆంధ్ర విడిపోయి తాను పీఎం అయ్యి ఉంటె సింగపూరును మించిపోయేదని.  అంటే లోన ఎక్కడో ఉంది ఇది నా రాజ్యం ఇక్కడ నేను చేసిందే శాసనం అని.

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

meeru ninna annaru uncle press meet lo.

polavaram nundi water release cheyyali antey supreme court daggara 6 months mundu permission theesukovali anta. supreme court ni permission ippati varaku inka adagaledu anta. But CBN gaaru emo inkonni months lo polavaram nundi water release chestham ani statement icharu. 

more details on this please. 

Already December 2018

lone ichhesam ani uma cheppamandu/i

Link to comment
Share on other sites

49 minutes ago, Idassamed said:

No need of any permissions, leave the bureaucracy to the leader 

inka nayam,leave wife to leader n sons ani analedu ani bul bul baala singing

Link to comment
Share on other sites

6 hours ago, Undavalli said:

కావాలనే అనుమతులు లేకుండా కట్టి కోర్టు నోటీసులు పంపితే కేంద్రం కుట్ర అని ఎలక్షన్లకు పోవాలి. ఆ రెండు పత్రికలూ 12 చానెళ్లు ఇదే ఊదరగొడతాయి. చంద్రబాబనేవాడు ఎలెక్షనీరింగ్లో దిట్ట !!

mugguru modi's kutra antunna @futureofandhra bro

Link to comment
Share on other sites

6 hours ago, Undavalli said:

కావాలనే అనుమతులు లేకుండా కట్టి కోర్టు నోటీసులు పంపితే కేంద్రం కుట్ర అని ఎలక్షన్లకు పోవాలి. ఆ రెండు పత్రికలూ 12 చానెళ్లు ఇదే ఊదరగొడతాయి. చంద్రబాబనేవాడు ఎలెక్షనీరింగ్లో దిట్ట !!

meeku pillalu unnara? intlo kuda ee gola ne na..leka pellam pillala muchata emana unda?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...