Jump to content

Another airport in Kuppam


TOM_BHAYYA

Recommended Posts

7 minutes ago, TOM_BHAYYA said:

Ledu bro .. 450 acres lo already katting

My bad. eenadu Paper ippude chaduvuthunna website open chesi.

@psycopk uncle paper veyyale ivvala

వైమానిక అనుసంధానం 

 

విమానాశ్రయాలు నాగరకతకు రూపాలు 
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 
కుప్పంలో ఎయిర్‌ స్ట్రిప్‌నకు శంకుస్థాపన 
ఈనాడు - తిరుపతి

3ap-main12a_2.jpg

విమానాశ్రయాలు నాగరకతకు రూపాలని, భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేసి వైమానిక అనుసంధానానికి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగేళ్ల కిందట గన్నవరం, తిరుపతి విమానాశ్రయాలు చిన్నవిగా ఉండి కేవలం ఒకట్రెండు విమానాలే వచ్చేవని, ఇటీవల వాటిని అభివృద్ధి చేయడంతో అంతర్జాతీయ విమానాలకూ అవకాశం కలిగిందని తెలిపారు. కొత్తగా ఓర్వకల్లులో విమానాశ్రయాన్ని పూర్తి చేశామని చెప్పారు. ‘నెల్లూరులో ఇంకో విమానాశ్రయం వస్తుంది. భవిష్యత్తులో అవసరమైతే అనంతపురం, మదనపల్లెల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తాం. 3 రాష్ట్రాల కూడలి కావడంవల్ల కుప్పంలోని విజలాపురం ఎయిర్‌స్ట్రిప్‌ ప్రజల అవసరాలను తీరుస్తుంది. రానున్న రోజుల్లో అమరావతి, బెంగళూరుకు ఇక్కడి నుంచే నేరుగా విమానంలో వెళ్లొచ్చు. బయటి ప్రాంతాలకు పండ్లు, కూరగాయలను రవాణా చేసేందుకు కార్గో సేవలను వినియోగించుకోవచ్చు’ అని ముఖ్యమంత్రి వివరించారు. గురువారం కుప్పం ఎయిర్‌ స్ట్రిప్‌నకు పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు.

భవిష్యత్తులో మహాసంగమం 
‘నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టి పట్టిసీమను పూర్తి చేసుకున్నాం. సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టి ప్రాజెక్టులకు మళ్లిస్తున్నాం. గోదావరి, కృష్ణా నదులను కలిపి పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాం. రేపు మరిన్ని నదులను అనుసంధానిస్తూ మహాసంగమం సాకారం చేస్తాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా 5 నదులను కలపడంతోపాటు.. వీటి పరీవాహకంలో ఉన్న 140 చిన్నా పెద్దా నదుల్లోని నీటిని సద్వినియోగం చేసుకుంటాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఆరో విడత జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సొంత నియోజకవర్గం కుప్పానికి వచ్చిన ముఖ్యమంత్రి రాత్రి బస చేశారు.  అర్ధరాత్రి పొద్దుపోయే వరకూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, చిత్తూరు జిల్లా అధికారులతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గురువారం ఉదయం స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు.

ఎయిర్‌ స్ట్రిప్‌ అంటే.. 
విమానాలు దిగేందుకు, వెళ్లేందుకు రన్‌ వే మాత్రమే ఉండే దానిని ఎయిర్‌స్ట్రిప్‌ అంటారు. విమానాశ్రయానికి ఉన్నట్లు దీనికి టెర్మినల్‌ లాంటి ఇతర సౌకర్యాలేమీ ఉండవు. విమానాశ్రయం బస్టాండు లాంటిది. ఎయిర్‌స్ట్రిప్‌ బస్టాప్‌ లాంటిది. 

Link to comment
Share on other sites

8 minutes ago, futureofandhra said:

Cbn kutra 

Tg London New York Istanbul vi dochesadu

Agreed bro.. anyway navyandhra pawala thone sadhyamani oppeskunnav ga mothaniki

Link to comment
Share on other sites

Just now, futureofandhra said:

Rich state tg bro 

AP ni rich state antey

tenor.gif

adi enti. tirupati lo mobile phone assembly companies, amaravati chuttu private universities vachesayi...state deficit nundi bayataki vachesindi ani cheptunaru kada pulka batch mari ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...