Jump to content

Another airport in Kuppam

TOM_BHAYYA

Recommended Posts

1 minute ago, Android_Halwa said:

adi enti. tirupati lo mobile phone assembly companies, amaravati chuttu private universities vachesayi...state deficit nundi bayataki vachesindi ani cheptunaru kada pulka batch mari ?

Deficit nunchi vastey rich state ela avutadi

Any ways next jaggu cm

It will be interesting to see if bodi covers deficit

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

Deficit nunchi vastey rich state ela avutadi

Any ways next jaggu cm

It will be interesting to see if bodi covers deficit

Deficit already last before poindhi ga vaa.. official statistics prakaram :o

Link to comment
Share on other sites

10 minutes ago, futureofandhra said:

Deficit nunchi vastey rich state ela avutadi

Any ways next jaggu cm

It will be interesting to see if bodi covers deficit

anatapur lo Kia 1000th car assemble cheyagane deficit motham lechipoindi bro...no more deficit...amaravati lo HCL valla vachina tax collections tho singapore  flight konukunaru...ade, international services start chesinaru...

ipude edo news lo chusina....Naidu to give jobless Brahmins cars anta kada.....rich state andi babu...

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

anatapur lo Kia 1000th car assemble cheyagane deficit motham lechipoindi bro...no more deficit...amaravati lo HCL valla vachina tax collections tho singapore  flight konukunaru...ade, international services start chesinaru...

ipude edo news lo chusina....Naidu to give jobless Brahmins cars anta kada.....rich state andi babu...

బ్రాహ్మణ యువత ఉపాధికి కార్ల పంపిణీ నేడు 

బ్రాహ్మణ యువతకు రవాణా రంగంలో ఉపాధి కల్పించేందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చాణక్య రవాణా ఆపరేటర్ల పథకాన్ని ఉండవల్లిలో ప్రారంభించనున్నారు. కార్పొరేషన్‌ ఎంపిక చేసిన బ్రాహ్మణ యువకులకు 30 కార్లు ఆయన పంపిణీ చేయనున్నారు. రూ.2.20 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొత్తం 50 మందికి కార్లు ఇవ్వాలని నిర్ణయించగా తొలి విడతలో 30 మందికి అందిస్తున్నామని బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆనందసూర్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు చాణక్య పథకం కింద బ్రాహ్మణ యువతకు వివిధ ఉపాధి పథకాల నిమిత్తం రూ.21 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. చాణక్య రవాణా ఆపరేటర్ల పథకంలో అందజేయనున్న ఒక్కో కారు విలువ రూ. 7.27 లక్షలు అని.. లబ్ధిదారుని వాటా రూ.72,758 కాగా రూ.2 లక్షలు రాయితీ ఉంటుందన్నారు. క్రెడిట్‌ సొసైటీ మిగిలిన మొత్తం రుణంగా అందజేస్తుందన్నారు. తొలి విడతలో 9 జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు వీటిని ఇస్తున్నారు. మరోవైపు.. నేటివరకు రూ.285 కోట్ల నిధులతో కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చామని ఛైర్మన్‌ ఆనందసూర్య వివరించారు.

Link to comment
Share on other sites

విమానాశ్రయం బస్టాండు లాంటిది. ఎయిర్‌స్ట్రిప్‌ బస్టాప్‌ లాంటిది. 

giphy.gif

giphy.gif

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

బ్రాహ్మణ యువత ఉపాధికి కార్ల పంపిణీ నేడు 

బ్రాహ్మణ యువతకు రవాణా రంగంలో ఉపాధి కల్పించేందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చాణక్య రవాణా ఆపరేటర్ల పథకాన్ని ఉండవల్లిలో ప్రారంభించనున్నారు. కార్పొరేషన్‌ ఎంపిక చేసిన బ్రాహ్మణ యువకులకు 30 కార్లు ఆయన పంపిణీ చేయనున్నారు. రూ.2.20 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొత్తం 50 మందికి కార్లు ఇవ్వాలని నిర్ణయించగా తొలి విడతలో 30 మందికి అందిస్తున్నామని బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆనందసూర్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు చాణక్య పథకం కింద బ్రాహ్మణ యువతకు వివిధ ఉపాధి పథకాల నిమిత్తం రూ.21 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. చాణక్య రవాణా ఆపరేటర్ల పథకంలో అందజేయనున్న ఒక్కో కారు విలువ రూ. 7.27 లక్షలు అని.. లబ్ధిదారుని వాటా రూ.72,758 కాగా రూ.2 లక్షలు రాయితీ ఉంటుందన్నారు. క్రెడిట్‌ సొసైటీ మిగిలిన మొత్తం రుణంగా అందజేస్తుందన్నారు. తొలి విడతలో 9 జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు వీటిని ఇస్తున్నారు. మరోవైపు.. నేటివరకు రూ.285 కోట్ల నిధులతో కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చామని ఛైర్మన్‌ ఆనందసూర్య వివరించారు.

@Paidithalli AP lo endhuku puttaledha anipisthundhi bro Ippudu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...