Jump to content

అడవిలో ఎన్నికలొచ్చాయి

astalavistaa

Recommended Posts

అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు.
*సెలయేరు* & *గొడ్డలి* పోటీ పడ్డాయి.

పోలింగ్ జరిగకముందు సర్వే :

చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే *సెలయేరు* గెలుస్తుందని,
నిత్యం వృక్షాలను తెగనరికే *గొడ్డలి* చిత్తుచిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు చెప్పాయి.

పోలింగ్ ఫలితాలు :

సెలయేటి పై గొడ్డలి *భారీ మెజారిటీ* తో గెలిచింది.

అందరూ ఆశ్చర్యపోయారు...!!!
ఈ విషయమే వివిధ వృక్షజాతుల నాయకులను అడిగగా...

*అవును.. నిజమే.....!*
*గొడ్డలి వల్లనే మా జాతి అంతరిస్తుంది...*
*కానీ...*
*ఆ గొడ్డలి వెనుక వున్న కర్ర మా జాతికి చెందినది*
*అందుకే...ఓటేశాం...!*
 
iga kottuku savandi selayeru maa kulapodi party goddali mee kulapodi party ani 

😂😂🤣

  • Like 1
Link to comment
Share on other sites

1 hour ago, astalavistaa said:

@3$%

Dbian of the year piscop gurincha

enni id's ban chesina malli id istunaduku vote lu guddinattunaru 

Link to comment
Share on other sites

  • 9 months later...
On 1/5/2019 at 3:15 PM, astalavistaa said:

అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు.
*సెలయేరు* & *గొడ్డలి* పోటీ పడ్డాయి.

పోలింగ్ జరిగకముందు సర్వే :

చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే *సెలయేరు* గెలుస్తుందని,
నిత్యం వృక్షాలను తెగనరికే *గొడ్డలి* చిత్తుచిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు చెప్పాయి.

పోలింగ్ ఫలితాలు :

సెలయేటి పై గొడ్డలి *భారీ మెజారిటీ* తో గెలిచింది.

అందరూ ఆశ్చర్యపోయారు...!!!
ఈ విషయమే వివిధ వృక్షజాతుల నాయకులను అడిగగా...

*అవును.. నిజమే.....!*
*గొడ్డలి వల్లనే మా జాతి అంతరిస్తుంది...*
*కానీ...*
*ఆ గొడ్డలి వెనుక వున్న కర్ర మా జాతికి చెందినది*
*అందుకే...ఓటేశాం...!*
 
iga kottuku savandi selayeru maa kulapodi party goddali mee kulapodi party ani 

😂😂🤣

Old joke 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...