అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు. *సెలయేరు* & *గొడ్డలి* పోటీ పడ్డాయి. పోలింగ్ జరిగకముందు సర్వే : చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే *సెలయేరు* గెలుస్తుందని, నిత్యం వృక్షాలను తెగనరికే *గొడ్డలి* చిత్తుచిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు చెప్పాయి. పోలింగ్ ఫలితాలు : సెలయేటి పై గొడ్డలి *భారీ మెజారిటీ* తో గెలిచింది. అందరూ ఆశ్చర్యపోయారు...!!! ఈ విషయమే వివిధ వృక్షజాతుల నాయకులను అడిగగా... *అవును.. నిజమే.....!* *గొడ్డలి వల్లనే మా జాతి అంతరిస్తుంది...* *కానీ...* *ఆ గొడ్డలి వెనుక వున