Jump to content

పొద్దున చూస్తే ఖాళీ స్థలం.. సాయంత్రానికి అక్కడో నిర్మాణం...


snoww

Recommended Posts

14 hours ago, snoww said:
అన్ని దారులూ అమరావతికే!
06-01-2019 03:22:57
 
636823417753230519.jpg
  • రాజధాని నగర నిర్మాణాన్ని చూసేందుకు సందర్శకుల క్యూ
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అద్భుత కట్టడాలు. ఆకాశ హర్మ్యాలు. ఇటుక.. ఇసుక లేదు. పొద్దున చూస్తే ఖాళీ స్థలం.. సాయంత్రానికి అక్కడో నిర్మాణం... రాజధాని అమరావ తి నగర నిర్మాణంపై సాగుతున్న ప్రచారమిది. అంతా నిజమే నా? అవన్నీ గొప్పలేనా?.. ఒకరు చెప్పేదేంటి? చూసొస్తే పో లా? ఇవీ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చలు. అందుకే రాజధానిలో నిర్మాణాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. సందర్శకులకు రాష్ట్ర ప్రభుత్వమే రవాణా, భోజన సదుపాయాలను కల్పిస్తుండటంతో అధిక సంఖ్యలో జనం అమరావతికి తరలివస్తున్నారు. డిసెంబరు 28న ప్రభుత్వం అమరావతి పర్యటనను ప్రారంభించగా.. ఆదివారాన్ని మినహాయించి ఈ 8 రోజుల్లో సుమారుగా 12 వేల మంది అమరావతిని సందర్శించారు.
 
వీరంతా బస్సుల్లో వచ్చినవారు కాగా.. సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకుని వస్తున్నవారూ ఉన్నారు. ప్రతి రోజూ వందలాదిమంది రాజధానికి వచ్చి.. పెద్దఎత్తున సాగుతున్న నిర్మాణాలను తిలకిస్తున్నారు. నిర్మాణ పనులను కనులారా వీక్షించామన్న తృప్తితో, చక్కటి అనుభూతులను మూటగట్టుకుని స్వస్థలాలకు వెళుతున్నారు. పోలవరం జలాశయ నిర్మాణ తీరుతెన్నుల గురించి అందరూ తెలుసుకునేందుకు వీలుగా కొన్ని నెలల క్రితం ప్రభుత్వం పోలవరం యాత్రలను ప్రారంభించిం ది. దీనికి రోజురోజుకూ ఆదరణ పెరగడమే కాకుండా.. పోలవ రం ప్రాజెక్టుకు సంబంధించి పెద్దఎత్తున సానుకూల ప్రచారం లభిస్తోంది.
 
దీంతో పోలవరం యాత్రల మాదిరిగానే అమరావతి సందర్శన యాత్రలనూ ప్రభుత్వం నిర్వహిస్తోంది. వివిధ జిల్లాల అధికార యంత్రాంగం, ఏపీఎస్సార్టీసీ, సీఆర్డీయే తదితర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో అమరావతి సందర్శన యాత్రలను గత నెల 28వ తేదీన ప్రారంభించింది. ఈ యాత్రలను దృష్టిలో ఉంచుకుని ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో ‘రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ 3డి’ నమూనాతో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది.
 
రోజు రోజుకూ పెరుగుతున్న సందర్శకులు
డిసెంబరు 28న మొదలైన అమరావతి సందర్శన యాత్రకు తొలి రోజున 12 ఆర్టీసీ బస్సుల్లో వివిధ జిల్లాలకు చెందిన 600 మంది వచ్చారు. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ.. శనివారం 39 బస్సుల్లో 1900 మంది అమరావతిని సందర్శించారు. అధికారికంగా ఇంతవరకు 11,700 మంది అమరావతిని సందర్శించారు. సందర్శకులంతా రాజధాని నిర్మా ణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ఉద్యోగులు, వేలాది మంది కార్మికులు, పెద్ద పెద్ద యంత్రాలు నిర్విరామంగా రాజధాని పనుల్లో నిమగ్నమవడం చూసి అచ్చెరువొందుతున్నారు.

Lol whole AP population 12k na.. 12k is what % of AP population lol

Link to comment
Share on other sites

arey vadu rathe rasadu mee telivi emayindi ra, foundations lekunda kattesada endi? 

mari ee prachara pichi tho darunanga tayarayaru. Pogidithe edo nela lo entha kattaru ani pogadandi ra, mari pittala dora laga cheyakandi, oka roju lo intha structure kattesaru ani. Ela kadatharu ra, 

last month nundi construction going at a very fast pace, adi sariga cheppu savandi. Janalu appreciate chestharu. nee deggara correct info lekunte cheppu, naa deggara oka video undi adi istha post chesukuni pulakarinchu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...