Jump to content

అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం


Pumpuhaar

Recommended Posts

అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మండల్‌ కమిషన్‌ సిఫారసులను వ్యతిరేకించిన బీజేపీ రిజర్వేషన్ల ప్రతిపాదన చేయడం వెనుక ఎన్నికల కుట్ర ఉందని ఆరోపించారు. మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని నాటకాలకు తెరదీశారని మంత్రి యనమల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Link to comment
Share on other sites

Just now, snoww said:

అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మండల్‌ కమిషన్‌ సిఫారసులను వ్యతిరేకించిన బీజేపీ రిజర్వేషన్ల ప్రతిపాదన చేయడం వెనుక ఎన్నికల కుట్ర ఉందని ఆరోపించారు. మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని నాటకాలకు తెరదీశారని మంత్రి యనమల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Pilla Congress ki ela attack cheyyalo ardam kaavatle papam. 

Link to comment
Share on other sites

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్వాగతించారు. రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ గిమ్మిక్కుగా ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కూడా మాయావతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

అగ్రవర్ణ పేదలకు ఆర్థికస్థోమత ప్రాతిపదికగా విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సాధారణ విభాగంలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు విధించిన 50% గరిష్ఠ పరిమితికి అదనంగా ఈ కోటా ప్రతిపాదిస్తున్నందువల్ల దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చకు తెరలేపింది.

Link to comment
Share on other sites

13 hours ago, soodhilodaaram said:

Aadhar undi..government has lot of data now.. pata kaalam la donga certificates nadavavu

India lo tax filers percentage entha??

Bribes tho tella card or Revenue certificate tisukune vallu chala mandi untaru.

until edi correct cheyakunda implement chesthe. Actual ga needy unna valla kante misuse chese vallaki edi chala help avachu. Esp. govt. employee who pay taxes vs business ppl who didnt even file taxes but earn more than them.

Link to comment
Share on other sites

7 hours ago, snoww said:

Pilla Congress ki ela attack cheyyalo ardam kaavatle papam. 

Politics aside, demonetization entha black money recover ayindi oh alane ayi ee chances ekkuav deeni valla. 

Low income vallaki reservation ok well and good idea. Lani kcr ktr ki own car ledu. CBN ki only 2 acres land undi ani elections lo cheppe political leaders unna mana desam lo ela categorize chesthavu low income people nunchi. 

but aa percentage general quota nunchi kakunda already financial ga well settled reserved candidates valla percentage nunchi estham ani announce chese party edi ledu mana india lo.

Anduke general ga politics ante ne vote bank gain cheyatam kosam ayipoyindi. 

Already OC general quota lo seat % chala takkuav inka deni valla actual merit students ki pedda loss. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...