Jump to content

TDP MLA Bode Prasad argue with sub collector Misha Singh || Krishna district

kiladi bullodu

Recommended Posts

1 hour ago, TOM_BHAYYA said:

Already abn lo mla pai durusuga pravarthinchina sub-coll ani esesaru beo

Eenadu vaadu kooda Ee IAS officers andaru kooda bodi tho kalisi stopping AP progress Ani kooda briefed 

Link to comment
Share on other sites

సబ్‌కలెక్టర్‌, ఎమ్మెల్యే మధ్య సమసిన వివాదం 

13brk130a.jpg

విజయవాడ : విజయవాడ సబ్‌ కలెక్టరు మిషాసింగ్‌, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మధ్య వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సబ్‌ కలెక్టరు మిషాసింగ్‌ కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి ఫిర్యాదు చేశారు. నిన్న సబ్‌ కలెక్టర్‌తో జరిగిన వివాదంపై ముఖ్యమంత్రి సూచన మేరకు ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్రకు వివరణ ఇచ్చారు.

నిన్న ఏం జరిగిందంటే..

పెనమలూరు మండలం వణుకూరు పుల్లేరు పోరంబోకు స్థలంలోని మట్టిని తీసి స్థానిక రైతులు గట్లు పటిష్టం చేస్తుండగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారంటూ అధికారులు యంత్రాలను జప్తు చేశారు. వాటిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఈ విషయం తన దృష్టికి రావడంతో వెంటనే ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అక్కడికి చేరుకున్నారు. సీజ్‌ చేసిన పొక్లెయిన్‌ను తన వెంట తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారులు సీజ్‌ చేసిన యంత్రాలను ఎమ్మెల్యే, ఎంపీపీలు బలవంతంగా ఎలా తీసుకెళ్తారంటూ సబ్‌ కలెక్టర్‌ మిషాసింగ్‌ నిన్న రాత్రి పుల్లేరు పోరంబోకు భూమిని స్వయంగా పరిశీలించారు. తహశీల్దారు, ఆర్‌ఐ, వీఆర్‌వోలతోపాటు పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే తన కార్యాలయంలో మాట్లాడుతున్న సమయంలో అధికారులు, పోలీసులతో అక్కడి చేరుకున్న సబ్‌ కలెక్టరు సీజ్‌ చేసిన వాహనాన్ని తమకు అప్పగించాలని కోరారు. పుల్లేరు వద్ద రైతులు తప్పేమీ చేయలేదని అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే కోరారు. ఒకవేళ రైతులు తప్పు చేసినట్లు యంత్రాంగం భావిస్తే వారి తరఫున తాను జరిమానా చెల్లిస్తానని చెప్పినా సబ్‌ కలెక్టరు ససేమిరా అంటూ భారీ మొత్తాలను జరిమానాగా విధించారని మండిపడ్డారు. ఇది రైతులపై కక్షపూరితంగా వ్యవహరించడమేనని జరిగిన ఘటన గురించి ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శికి ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎం ముఖ్య కార్యదర్శి వద్ద చర్చల అనంతరం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ శాంతించారు. రైతులకు విధించిన జరిమానా రూ.లక్ష వారి తరఫున ఎమ్మెల్యే చెల్లించటంతో వివాదానికి తెరపడింది.

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:

Raithu Pakshapathi MLA 

Link to comment
Share on other sites

42 minutes ago, futureofandhra said:

Kapu kastey saripothadhi kadha bro

Yera illiterate pawala dog gaadi slave ga. Route maarchuthunnavu. Lorry lu aapukone aa pawala gaadu nuvvu okkate

Link to comment
Share on other sites

Just now, jessee_bb said:

Yera illiterate pawala dog gaadi slave ga. Route maarchuthunnavu. Lorry lu aapukone aa pawala gaadu nuvvu okkate

Hey musugu id kanisam direct id tho post chesey scene ledhu nuvvu kooda na 

tenor.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...