Jump to content

supreme court mari intha khaliga unda???


Ara_Tenkai

Recommended Posts

సుప్రీం దృష్టికి పాండ్య, రాహుల్‌ వ్యవహారం

అంబుడ్స్‌మన్‌ నియామకానికి ఆదేశించాలని సీఓఏ విజ్ఞప్తి

17pandy157.jpg

దిల్లీ: బీసీసీఐ వెంటనే అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు అనుమతి ఇవ్వాలని క్రికెట్‌ పాలకుల కమిటీ సుప్రీం కోర్టును కోరింది. యువ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ భవితవ్యం తేల్చేందుకు అంబుడ్స్‌మన్‌ నియామకం అవసరమని పేర్కొంది. కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాండ్య మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడితో పాటు రాహుల్‌ సైతం ఈ షోకు హాజరయ్యాడు. వీరిద్దరినీ బీసీసీఐ సస్పెండ్‌ చేసి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎం సప్రే నేతృత్వంలోని ధర్మాసనం సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహను బీసీసీఐ కేసులో గురువారం న్యాయ సహాయకుడు (అమికస్‌ క్యూరీ)గా నియమించింది. గతంలో పనిచేసిన సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణ్యం సహాయకుడిగా ఉండేందుకు అంగీకరించకపోవడంతో నరసింహను ఎంపిక చేసింది. పాండ్య, రాహుల్‌ భవిష్యత్తును అత్యవసరంగా నిర్ణయించేందుకు అంబుడ్స్‌మన్‌ నియామకానికి ఆదేశించాలని సీఓఏ న్యాయవాది పరాగ్‌ త్రిపాఠి కోర్టును కోరారు. కాగా వారం తర్వాత బీసీసీఐ కేసులో అన్ని అంశాలు విచారిస్తామని సుప్రీం తెలిపింది.

 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...