Jump to content

1cr for FD, which bank gives best intrest and suggestions please


newtoselenium

Recommended Posts

2 hours ago, Smallpappu said:

నెలలో పదవీ విరమణ చేయబోతున్నాను. ప్రయోజనాల కింద వచ్చే రూ.11 లక్షలను డెట్‌ ఫండ్లలో మదుపు చేయడమా, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ ఖాతాలో వేయాలా అనే ఆలోచనతో ఉన్నాను. క్రమం తప్పకుండా ఆదాయం రావాలంటే ఏది మేలు?

- శర్మ

 

మీకు వచ్చిన డబ్బును పెద్దల పొదుపు ఖాతా (సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ అకౌంట్‌)లో జమ చేసుకోండి. ఇందులో ప్రస్తుతం 8.7శాతం వడ్డీ ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. మీరు రూ.11లక్షలు మదుపు చేస్తే.. రూ.23,925 వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం వ్యవధి ఐదేళ్లు. మీరు డెట్‌ ఫండ్లలో మదుపు చేస్తే.. కచ్చితంగా ఇంత రాబడి వస్తుందని చెప్పలేం.

Telangana state lo retirement age 58 so veellu retired ayyaka senior citizens schemes or FDs ki eligible? 60 years old considered as senior citizen as per national banks in india. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...