Jump to content

పోటెత్తిన పోలవరం


TOM_BHAYYA

Recommended Posts

  • 275 బస్సుల్లో 14 వేల మంది సందర్శకులు
  • ఇప్పటి వరకూ 5.23లక్షల మంది సందర్శన
పోలవరం, జనవరి 23: పోలవరం ప్రాజెక్టును చూడటానికి సందర్శకులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి బుధవారం ఒక్కరోజే 275 బస్సుల్లో సుమారు 14వేల మంది తరలిరావడంతో ఈ ప్రాంతం తిరునాళ్లను తలపించింది. కార్లు, టెంపోల్లోనూ పెద్దఎత్తున జనం వచ్చారు. రైతులు, విద్యార్థులు, మహిళలు బారులు తీరడంతో భోజనశాల లోపలికి అడుగుపెట్టే దారిలేక బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా నిర్వాహకులు మొత్తం పది కౌంటర్లు ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు వడ్డించారు. కాగా, 2018 మార్చి 23న ప్రారంభించిన పోలవరం యాత్రకు వచ్చినవారి సంఖ్య బుధవారానికి 5.23లక్షలు దాటింది. మొత్తం 10,049 బస్సులు, 3,702 కార్లు, 244 టెంపోల్లో రైతులు, విద్యార్థులు, మహిళలు ప్రాజెక్టు సందర్శనకు వచ్చినట్టు అధికారికంగా నమోదైంది. వీరుకాక అనధికారికంగా పండుగల రోజుల్లో, శని, ఆదివారాలు, సెలవు దినాల్లో ప్రైవేట్‌ వాహనాల్లో మరో 8వేల మంది వచ్చారు. ప్రాజెక్టు వద్ద సందర్శకుల వివరాల నమోదుకు అధికారులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.
 
Link to comment
Share on other sites

1 hour ago, TOM_BHAYYA said:

@snoww mee lafangi gadi kaleswaram ni kaneesam ippativaraki 1000 aina chusaara ? 10 bus lu aina poyaaya he he

nuvvu kooda vellu bro polavaram ki. Free RTC bus journey with breakfast and lunch provided by government. 

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

nuvvu kooda vellu bro polavaram ki. Free RTC bus journey with breakfast and lunch provided by government. 

Mandhu b emaina unte thinkochu bro 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...