Jump to content

nara devansh colony


dhuku

Recommended Posts

2 minutes ago, AndhraneedSCS said:

this has nothing to do with govt. it was done by Bhuvaneswari anukunta 

anthey antau.............. proof pls

Link to comment
Share on other sites

9 hours ago, dhuku said:

devansh-colony.jpg?itok=pW7Ujosl

ప్రభుత్వ నిధులతో నిర్మించిన కాలనీకి సీఎం మనవడి పేరు

appude pillodini kuda dimparu gaa

E Houses ki 75% central government pay chesthadhi.....peru mathram vididhi...dhonga sale gadu

Link to comment
Share on other sites

Nara Devansh colony in Krishna district

By Yadedya Talari | THE HANS INDIA |   Jan 28,2019 , 08:00 PM IST
   

 
 
Nara Devansh colony in Krishna district
Nara Devansh colony in Krishna district
 
 
Vijayawada: The villagers named their colony after the AP Chief Minister N Chandrababu Naidu's grandson Nara Devansh. 
 
Under the NTR Gruhakalpa scheme, TDP government has constructed a colony for poor in Komaravolu village, Pamarru Mandal in Krishna district.
 
 
 
Though the government has not officially declared this name but the villagers have voluntarily named the colony as Nara Devansh colony.
 
 
 
CMs Wife Nara Bhuvaneshwari has adopted Komaravolu village. Along with Naidu, Bhuvaneshwari visited the village and paid tribute to NTR and Basavatarakam statues.
 
On this occasion, Naidu appreciated his wife Bhuvaneshwari for adopting this village and assured to develop Komaravolu village in all aspects. 
 
Chandrababu Naidu inaugurated the NTR Gruhakalpa houses, and as a token of thanksgiving, villagers gave a return gift to CM by naming their colony as Nara Devansh colony.
 
CM along with his wife started Panchayat office building with Rs 25 lakhs and Mahila Sadhikaratha building with 15 lakhs.
 

Earlier Nara Devansh was in the news for being richer than his grandfather Nara Chandrababu Naidu. Naidu's son IT Minister Nara Lokesh disclosed the family's asset details were Naidu is worth Rs 2.99 crore and Devansh has assets worth Rs 18.71 crore.

https://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2019-01-28/Nara-Devansh-colony-in-Krishna-district/483739

Link to comment
Share on other sites

చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరుతో కాలనీ... ఎక్కడ?

కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలు గ్రామాన్ని నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి గత ఏడాది దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో కొత్తగా నిర్మించిన గృహసముదాయానికి నారా దేవాన్ష్ పేరు పెట్టారు.

 
చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరుతో కాలనీ... ఎక్కడ?
కృష్ణా జిల్లా కొమరవోలులో నారా దేవాన్ష్ కాలనీ
 
email-icon.gif
news18-telugu 
Updated: January 27, 2019, 7:57 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ పేరుతో ఓ కాలనీ ఏర్పాటైంది. కృష్ణా జిల్లా కొమరవోలులో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద నిర్మించిన కాలనీకి ఈ పేరు పెట్టారు. అయితే, ప్రభుత్వం అధికారికంగా ఈ పేరు పెట్టకపోయినా, స్థానికులు అంతా కలసి దానికి నారా దేవాన్ష్ కాలనీగా నామకరణం చేశారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి దత్తత తీసుకున్నారు. ఆమెతో కలసి చంద్రబాబునాయుడు కొమరవోలు వెళ్లారు.
 
కృష్ణా జిల్లా కొమరవోలులో నారా దేవాన్ష్ కాలనీ
కృష్ణా జిల్లా కొమరవోలులో నారా దేవాన్ష్ కాలనీ
 


కొమరవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకున్న నారా భువనేశ్వరిని చంద్రబాబు అభినందించారు. ఎక్కడ పెరిగినా, జన్మనిచ్చిన గ్రామాలను ఎవరూ మర్చిపోకూడదని చంద్రబాబు అన్నారు. కొమరవోలు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
 
 
నారా చంద్రబాబునాయుడు, నారా దేవాన్ష్
నారా చంద్రబాబునాయుడు, నారా దేవాన్ష్
 
 


కొమరవోలు గ్రామంలో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఆ ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. చంద్రబాబు తమకు ఇళ్లు ఇచ్చినందుకు సంతోషంగా గ్రామస్తులు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ కాలనీకి నారా దేవాన్ష్ కాలనీ అని పేరు పెట్టారు. గ్రామంలో రూ.25లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనం, రూ.15లక్షలతో నిర్మించిన మహిళా సాధికారత భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
 
నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్
నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్
 



గతంలో చంద్రబాబు కుటుంబం ఆస్తులను నారా లోకేష్ ప్రకటించారు. ఆ లెక్కల ప్రకారం చంద్రబాబు కంటే నారా దేవాన్ష్ ఆస్తులే ఎక్కువ. దాదాపు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నికర ఆస్తులు రూ.2.99 కోట్లు కాగా, నిండా ఐదేళ్లు కూడా లేని నారా దేవాన్ష్ పేరు మీద రూ.18.72 కోట్ల ఆస్తులు ఉన్నాయి

https://telugu.news18.com/news/politics/villagers-names-their-colony-as-nara-devansh-colony-in-komaravolu-of-krishna-district-ba-128310.html

Link to comment
Share on other sites

ఆ ఇళ్లను నారా దేవాన్ష్‌ కాలనీగా నామకరణం చేసుకున్న గ్రామస్తులు

January 27, 2019
nara-devansh.png?resize=650%2C400
 

అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటి అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమ ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. నిధులు లేకున్నా సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. నందమూరి బసవతారకం జన్మించిన కృష్ణా జిల్లా కొమురవోలు గ్రామంలో పర్యటించిన చంద్రబాబు దంపతులు పర్యటించారు.

 

ఎన్టీఆర్ సాధించిన విజయంలో బసవతారకం సహకారం కూడా ఉందన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ దంపతులు ఆదర్శదంపతులని కొనియాడారు. నందమూరి బసవతారకం జన్మించిన కొమురవోలును మరింత అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు..జన్మనిచ్చిన గ్రామాన్ని ఎవరూ మర్చిపోకూడదన్నారు. అన్ని మౌళిక సదుపాయాలతో ఉన్న కొమురవోలుకు టెన్ స్టార్ గ్రామంగా ప్రకటిస్తున్నామని అన్నారు.

Also Read : వారికి కార్పొరేషన్లను ప్రకటించనున్న సీఎం చంద్రబాబు

అంతకుముందు కృష్ణా జిల్లా కొమరవోలులో సీఎం చంద్రబాబు దంపతులు ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొమరవోలులోని అమర లింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన మహిళా సాధికర భవనం, 25 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.

అటు ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను ప్రారంభించారు చంద్రబాబు. ఈ కాలనీకి గ్రామస్తులంతా కలిసి నారా దేవాన్ష్‌ కాలనీగా నామకరణం చేసుకున్నారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. కొమురవోలు గ్రామాన్ని దత్తత తీసుకున్న నారా భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయంగా పాలుపంచుకున్నారు.

http://www.tv5news.in/2019/01/27/nara-devansh-colony/

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...