Jump to content

ఆ భాష, ఆ భావము ఎంతటి సంస్కారయుతమైనవో గమనించండి.

Ios_pappu

Recommended Posts

‘ఏంరా.. వంద యూనిట్లు ఫ్రీగా తీసుకుని.. మీ ఆవిడ పదివేలు దొబ్బింది ..రుణమాఫీ వస్తే దొబ్బారు.. ఇవన్నీ దొబ్బి .. మనకు ఓట్లు వేయకపోతే నిలదీయండి’అంటూ మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరుల వద్ద విప్పిన బూతు పురాణం ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఎంతో గౌరవంగా మాట్లాడాల్సిన మంత్రి ఈ విధంగా అవహేళన చేయడంపై అంతా విస్తుపోయారు.

సోమవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో మంత్రి బూతు పురాణం విన్న వారిలో కొంత మంది పగలబడి నవ్వగా.. మంత్రి తన సొంత ఇంట్లోని డబ్బులు ఏమైనా ఇచ్చారా.. ఇలా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటూ మరికొంతమంది విసుక్కున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ విధంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.

Link to comment
Share on other sites

4 hours ago, snoww said:

Adhe kada bro. Gisumativi 1982-1989 yenno jarigaayi. Eendau always posted +ve news about TDP suppressing the actual behaviour of TDP leadership.

Many neighbours around us in 1980 used to tell how bad and arrogant Sr NTR was. But because of the only available media (Eenadu) that was, people never had chance to see the real intents of TDP and Sr NTR.

Thank God, Nadendla reallly reminded me of  those stories. But I was shocked about one thing. Sr NTR impregnated a lady (daughter of a would be TDP leader) and refused to marry her. God damn, this is the person who was forced upon us as a GOD!!!

Link to comment
Share on other sites

2 hours ago, LokiNayakudu said:

Already slaves ki god

Mana karma!!

Link to comment
Share on other sites

3 hours ago, LokiNayakudu said:

Devudu Andi em chesina thappu ledu edo mood ochndi pregnant chesadu adi kuda thappe na antaruu mana yellow batch antha occhi now 

Link to comment
Share on other sites

8 hours ago, snoww said:

‘ఏంరా.. వంద యూనిట్లు ఫ్రీగా తీసుకుని.. మీ ఆవిడ పదివేలు దొబ్బింది ..రుణమాఫీ వస్తే దొబ్బారు.. ఇవన్నీ దొబ్బి .. మనకు ఓట్లు వేయకపోతే నిలదీయండి’అంటూ మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరుల వద్ద విప్పిన బూతు పురాణం ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఎంతో గౌరవంగా మాట్లాడాల్సిన మంత్రి ఈ విధంగా అవహేళన చేయడంపై అంతా విస్తుపోయారు.

సోమవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో మంత్రి బూతు పురాణం విన్న వారిలో కొంత మంది పగలబడి నవ్వగా.. మంత్రి తన సొంత ఇంట్లోని డబ్బులు ఏమైనా ఇచ్చారా.. ఇలా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటూ మరికొంతమంది విసుక్కున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ విధంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.

same concept followed in Kurnool, ante dabbu lu evarivi prajala da leda govt da, praja lu kattina tax dabbulu kava avi, ante prajala dabbu runa mafi dwara vallake isthu valla meeda pethanam chalayisthunnaru

inka konni rojulu agithe rowdies ni dimpi prajala ni bedinrinchadiniki kuda venkadaru

ilanti valla na meeru MLA ga ennukunedi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...