Jump to content

idhi nijam ayithe picha peaks ki poyinatte inka

JAPAN

Recommended Posts

Last time also I told you and I am ordering you now Mr.Park (CEO of KIA Motors Worldwide), I wanted to make you an official ambassador for AP in South Korea. Tell me If you are ready now - Naidu

Yes, I will - Park

Mr.Park who is CEO of KIA is official ambassador for Andhra Pradesh in South Korea from this moment. I will release the official note on this - Naidu

idhi pacha army groups lo viral avutunna topic...nijamga annadana 

Image result for anam vivekananda reddy gif

Link to comment
Share on other sites

8 minutes ago, JAPAN said:

annado ledo theleedhu gaani - mrng news antha Kia Car gurinche - pichi 10gindhi sFun_duh2sFun_duh2

Link to comment
Share on other sites

6 minutes ago, sonybravia said:

annado ledo theleedhu gaani - mrng news antha Kia Car gurinche - pichi 10gindhi sFun_duh2sFun_duh2

usually car launch lu eppudu CEO le chestharu..its a private event for investors and marketing teams

veedi publicity kosam public event chesesadu

Link to comment
Share on other sites

దావోస్‌లో లోకేశ్‌కు ఎదురైన వింత అనుభవం గురించి తెలిస్తే..
29-01-2019 11:46:45
636843593953852173.jpg
ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌లో యువమంత్రి నారా లోకేశ్. సీఎం చంద్రబాబు తనయుడనే విషయం పక్కనపెడితే.. లోకేశ్‌బాబు కష్టపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దావోస్‌లో తాజాగా ప్రపంచ ఆర్థికవేదిక సదస్సుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట! ఆ సంగతేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
 
   ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రతి ఏటా నిర్వహించే సదస్సుకు ఏపీ నుంచి నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నారు. దీంతో ఈసారి ఆయనకు బదులు పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి లోకేశ్‌ను దావోస్‌ పంపించారు. ఆయనతో పాటు అధికారుల బృందం కూడా దావోస్ వెళ్లి వచ్చింది. అయిదు రోజులపాటు దావోస్‌లో ఉన్న లోకేశ్‌ బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే దిగ్గజ సంస్థలు కియా, ఇసూజీ, హీరో, అశోక్‌ లేలాండ్ వంటి సంస్థలతో పాటు పలు మొబైల్ కంపెనీలు కూడా పరిశ్రమలు ఏర్పాటుచేశాయి. ఈ అంశాలన్నింటినీ లోకేశ్ బృందం ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు చూపించింది. పోలవరం ప్రాజెక్ట్, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, ఇతర ఐటీ కంపెనీల ఏర్పాటు గురించి కూడా ఈ సందర్భంగా వివరించారు.
 
    ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అపరకుబేరుడు లోకేశ్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయట. రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు అయిదు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ అయిదు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ "మీరు గుజరాత్‌లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీనుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది" అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామనీ.. అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామనీ స్పష్టంచేశారట.
 
   అయితే ప్రధాని మోదీ మాత్రం వత్తిడిచేయడం మానలేదట. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయనను పదేపదే కోరారట. ఇదే విషయాన్ని లోకేశ్‌తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్‌ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్‌లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్నిచోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకే‌శ్‌కు వివరించారట.
 
    ఏపీ పట్ల తమ సానుకూలతకి మరో కారణం కూడా ఉంది ఆ పారిశ్రామికవేత్త లోకేశ్‌ బృందానికి చెప్పారట. "చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్'' ప్లస్‌పాయింట్‌ అన్నారట. దీంతో లోకేశ్ తదితరులు సంతోషంతో పొంగిపోయారట. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారట. అంతేకాదు.. ఆయనకు ఆంధ్రా రుచులను కూడా చూపించారు. ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి పదిమంది చెఫ్‌లను తీసుకువెళ్లి, ఏపీస్టాల్స్‌లో మంచి వంటకాలు చేయించి వడ్డించారట. రుచికరమైన ఆ విందు ఆరగించిన సదరు పారిశ్రామికవేత్త.. "మీ రాష్ట్రం బాగుంది.. మీ ఆతిథ్యం బాగుందీ.. మీ వంటలు బాగున్నాయి'' అంటూ ప్రశంసలు కురిపించారట.
 
    దావోస్‌లో లోకేశ్ బృందం అయిదురోజుల పర్యటనలో హైలెట్‌గా నిలిచిన ఈ సంఘటన ద్వారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్లిన అధికారులకు సైతం బోధపడిందట. ఏపీలో అనువైన పరిస్థితులు, సౌకర్యాలపై ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు మాట్లాడుకోవడం తనకు అమితానందం కలిగించిందని సన్నిహితులకు చెబుతున్నారట లోకేశ్! చూద్దాం ఈ పరిణామం ఏపీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతుందో!
 
ADVERTISEMENT

  • Haha 2
Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:
 
I've thagginchukunte manchidi. Bodies gadu country ki PM vaade vadhu ante ee Kia lu Polavaram lu jaruguthaya. I've thagginchukovali.

Link to comment
Share on other sites

సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీలచలిలో సైతం వేడి పుట్టించాయట

Arei Pappu Loki ga aa pithededho maa St Louis lo pithhi temperatures penchara sannasi, asale vattal gadda kaduthunnay sali ki... ani antunna @TOM_BHAYYA

Link to comment
Share on other sites

29 minutes ago, reality said:

సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీలచలిలో సైతం వేడి పుట్టించాయట

Arei Pappu Loki ga aa pithededho maa St Louis lo pithhi temperatures penchara sannasi, asale vattal gadda kaduthunnay sali ki... ani antunna @TOM_BHAYYA

Plz aadini repu Chicago downtown b ramanandi va.. bayata thiragochu aaditho matladukuntu 

Link to comment
Share on other sites

6 hours ago, JAPAN said:

Last time also I told you and I am ordering you now Mr.Park (CEO of KIA Motors Worldwide), I wanted to make you an official ambassador for AP in South Korea. Tell me If you are ready now - Naidu

Yes, I will - Park

Mr.Park who is CEO of KIA is official ambassador for Andhra Pradesh in South Korea from this moment. I will release the official note on this - Naidu

idhi pacha army groups lo viral avutunna topic...nijamga annadana 

Image result for anam vivekananda reddy gif

కొరియాలో ఏపీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పార్క్‌
కొరియాలో ఏపీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కియా ప్రెసిడెంట్‌ హాన్‌ వూ పార్క్‌ను అధికారికంగా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కొరియన్లకు కొరియా సొంత దేశమైతే, ఆ తర్వాత అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉండేలా భవిష్యత్తు ఉండబోతోందన్నారు. హాన్‌వూ పార్క్‌ మాట్లాడుతూ అంతర్జాతీయంగా అధునాతన కార్లను కియా అందించబోతోందన్నారు. 536 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టుతో ఏడాదికి మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అనంతరం ప్లాంటును సందర్శించిన సీఎం చంద్రబాబు, కియా ప్రతినిధులు తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఆపై ట్రయల్‌రన్‌ ప్రాంతానికి వెళ్లి ‘కియా’ కారును ఆవిష్కరించారు. కారులో ‘ట్రయల్‌ రన్‌’ చేశారు. ఎండీ కూక్యున్‌ షిమ్‌ కారును నడపగా సీఎం, కియా ప్రెసిడెంట్‌ పార్క్, రాయబారి బాన్గి్కల్‌ అందులో కూర్చున్నారు. తర్వాత ఎలక్ట్రిక్‌ కారును ఏపీ ప్రభుత్వానికి బహుమానంగా ‘కియా’ ప్రతినిధులు అందజేశారు.

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:
 
దావోస్‌లో లోకేశ్‌కు ఎదురైన వింత అనుభవం గురించి తెలిస్తే..
29-01-2019 11:46:45
636843593953852173.jpg
ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌లో యువమంత్రి నారా లోకేశ్. సీఎం చంద్రబాబు తనయుడనే విషయం పక్కనపెడితే.. లోకేశ్‌బాబు కష్టపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దావోస్‌లో తాజాగా ప్రపంచ ఆర్థికవేదిక సదస్సుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట! ఆ సంగతేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
 
   ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రతి ఏటా నిర్వహించే సదస్సుకు ఏపీ నుంచి నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నారు. దీంతో ఈసారి ఆయనకు బదులు పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి లోకేశ్‌ను దావోస్‌ పంపించారు. ఆయనతో పాటు అధికారుల బృందం కూడా దావోస్ వెళ్లి వచ్చింది. అయిదు రోజులపాటు దావోస్‌లో ఉన్న లోకేశ్‌ బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే దిగ్గజ సంస్థలు కియా, ఇసూజీ, హీరో, అశోక్‌ లేలాండ్ వంటి సంస్థలతో పాటు పలు మొబైల్ కంపెనీలు కూడా పరిశ్రమలు ఏర్పాటుచేశాయి. ఈ అంశాలన్నింటినీ లోకేశ్ బృందం ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు చూపించింది. పోలవరం ప్రాజెక్ట్, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, ఇతర ఐటీ కంపెనీల ఏర్పాటు గురించి కూడా ఈ సందర్భంగా వివరించారు.
 
    ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అపరకుబేరుడు లోకేశ్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయట. రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు అయిదు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ అయిదు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ "మీరు గుజరాత్‌లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీనుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది" అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామనీ.. అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామనీ స్పష్టంచేశారట.
 
   అయితే ప్రధాని మోదీ మాత్రం వత్తిడిచేయడం మానలేదట. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయనను పదేపదే కోరారట. ఇదే విషయాన్ని లోకేశ్‌తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్‌ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్‌లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్నిచోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకే‌శ్‌కు వివరించారట.
 
    ఏపీ పట్ల తమ సానుకూలతకి మరో కారణం కూడా ఉంది ఆ పారిశ్రామికవేత్త లోకేశ్‌ బృందానికి చెప్పారట. "చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్'' ప్లస్‌పాయింట్‌ అన్నారట. దీంతో లోకేశ్ తదితరులు సంతోషంతో పొంగిపోయారట. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారట. అంతేకాదు.. ఆయనకు ఆంధ్రా రుచులను కూడా చూపించారు. ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి పదిమంది చెఫ్‌లను తీసుకువెళ్లి, ఏపీస్టాల్స్‌లో మంచి వంటకాలు చేయించి వడ్డించారట. రుచికరమైన ఆ విందు ఆరగించిన సదరు పారిశ్రామికవేత్త.. "మీ రాష్ట్రం బాగుంది.. మీ ఆతిథ్యం బాగుందీ.. మీ వంటలు బాగున్నాయి'' అంటూ ప్రశంసలు కురిపించారట.
 
    దావోస్‌లో లోకేశ్ బృందం అయిదురోజుల పర్యటనలో హైలెట్‌గా నిలిచిన ఈ సంఘటన ద్వారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్లిన అధికారులకు సైతం బోధపడిందట. ఏపీలో అనువైన పరిస్థితులు, సౌకర్యాలపై ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు మాట్లాడుకోవడం తనకు అమితానందం కలిగించిందని సన్నిహితులకు చెబుతున్నారట లోకేశ్! చూద్దాం ఈ పరిణామం ఏపీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతుందో!
 
ADVERTISEMENT

Endhi idhi nijanga cheppinaaada ??

Vorey Thammullu, vaadini sampeyandi ra inka lekunte Kula gouravam ni manta pedathaadu.... 

Link to comment
Share on other sites

2 hours ago, TOM_BHAYYA said:

Plz aadini repu Chicago downtown b ramanandi va.. bayata thiragochu aaditho matladukuntu 

OK vayya... as you wish... but just an FYI, Davos nunchi ippude vachina reports prakaram, oka deodorizer kuda daggara pettuko...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...