Jump to content

Akhil babu kottesadu jack pot.


Minion040190

Recommended Posts

శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ 4 ?
Published on Jan 30, 2019 2:40 pm IST
 

 

Akhil-seenu1.jpg

 

అక్కినేని యువ హీరో అఖిల్ మూడవ ప్రయత్నంలో కూడా సక్సెస్ కాలేకపోయాడు. మొదటి సినిమా అఖిల్ తో డిజాస్టర్ అందుకున్న అఖిల్ రెండవ సినిమా హలో తో పర్వాలేదనిపించిన అఖిల్ కెరీర్ కు మాత్రం ఆ చిత్రం ఉపయోగపడలేదు. ఇక ముచ్చటగా మూడోచిత్రం మిస్టర్ మజ్ను అయినా విజయం సాదిస్తుందనుకుంటే ఇది కూడా యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు అఖిల్ నాల్గవ చిత్రం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇటీవల వరస పరాజయాలతో బాగా వెనకపడిపోయిన డైరెక్టర్ శ్రీను వైట్ల, అఖిల్ కోసం స్టోరీ ని సిద్ధం చేస్తున్నాడట. అంతేకాదు ఇటీవల శ్రీను వైట్ల, అఖిల్ తో సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. దాంతో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందట. మరి శ్రీనువైట్ల తో సినిమాకి నాగార్జున ఒప్పుకుంటాడా లేదో చూడాలి. ఈ సినిమా ఫై తర్వలోనే ఓ క్లారిటీ రానుంది.

Link to comment
Share on other sites

It will work 4th film will be a huge hit for Akhilians😂

strategic move by Snake 1st 3 films hit directors so ippudu flop vadaithe em avtundo chustadu

-ve-ve +ve formula lo veltunadu

Link to comment
Share on other sites

3 minutes ago, LazyRohit said:

It will work 4th film will be a huge hit for Akhilians😂

strategic move by Snake 1st 3 films hit directors so ippudu flop vadaithe em avtundo chustadu

-ve-ve +ve formula lo veltunadu

CC @Diana

Link to comment
Share on other sites

12 minutes ago, RangasthalamRasikudu said:

em good baa.. adi manasantha nuvve movie ne kada basic gaa

kadu kada manasantha nuvve lo daniki telusu kada before veedi venta pade munde and vadu kavalani last lo deniki propose chestadu kada?

but Hello lo they fall for each other unknowingly tarvta no this is not correct anukuntaru but attraction is clear though they already have partner

vadu deni soulmate ga set chesi edo try chesadu work out avvala

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...