Jump to content

యాత్ర టికెట్ @ 6,116 డాలర్లు


boeing747

Recommended Posts

4 minutes ago, Pichekkistha said:

Showing their love towards their leader man.... Nothing wrong... %$#$

Nope man, as per db rules this is gajjism. Same as pulkaism this is called as Jaffangaism

Link to comment
Share on other sites

33 minutes ago, boeing747 said:

యాత్ర టికెట్ @ 6,116 డాలర్లు

February 04 , 2019 | UPDATED 16:50 IST
యాత్ర టికెట్ @ 6,116 డాలర్లు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర, ఆయన సాగించిన పాదయాత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా యాత్ర. సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తుండగా, మహి.వి.రాఘవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 8న విడుదల కాబోతోంది. వైఎస్ అభిమానులు ఈ సినిమా మీద ఆసక్తిగా వున్నారు. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రయిలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో అమెరికాలో యాత్ర ప్రీమియర్ షో ఫస్ట్ టికెట్ ను వేలం వేసారు. వైఎస్ అభిమాని ఒకరు భారీ రేటుకు ఈ టికెట్ ను దక్కించుకున్నారు. వేలంలో ‘యాత్ర’ సినిమా మొదటి షో టికెట్‌ ధర 6,116 డాలర్లకు అమ్ముడైంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా. 4.37 లక్షల రూపాయలు.

యాత్ర సినిమాను 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించింది. ఆ సంస్థ, అమెరికాలోని పంపిణీ సంస్థ నిర్వాణతో కలిసి సినిమాను ఓవర్ సీస్ లో పంపిణీ చేస్తోంది. అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. మునీశ్వర్‌ రెడ్డి అనే వైఎస్ అభిమాని 6,116 డాలర్లకు మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నారు. ‘యాత్ర’ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది.

@raithu_bidda yena konindi? 

Link to comment
Share on other sites

8 minutes ago, JambaKrantu said:

Pulka galla edupu sammaga undi..Ee cinema guarante gaa hit appudu chudali veela arthanathalu CITI_c$y

Valla edupu tho Rajahmundry bridge inko maaru oogipovali 😝

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...