hyperbole Posted February 5, 2019 Report Share Posted February 5, 2019 -జయరాంను తానే చంపినట్టు పోలీసులకు వెల్లడి -పోలీసుల అదుపులో రాకేశ్‌రెడ్డి, శిఖాచౌదరితోపాటు మరో ఇద్దరు -తెలంగాణ పోలీసుల నుంచి తప్పించుకొనేందుకే ఏపీకి మృతదేహం తరలింపు -తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్న రాకేశ్‌రెడ్డి -ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరుఫున ప్రచారం -నాయకుల పేర్లు చెప్పి డబ్బు వసూళ్లు -నిందితుడిపై గతంలోనూ కేసులు నమోదు -ప్రాణహాని ఉన్నదని జయరాం భార్య ఆందోళన పచ్చపార్టీలో చురుకైన పాత్ర! రాకేష్‌రెడ్డి నేరచరిత్ర కలిగి ఉండటంతోపాటు టీడీపీలో చురుకుగా ఉన్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ఏపీ సీఎంవోలో రాకేశ్‌రెడ్డికి మంచి పరిచయాలు ఉండటంతోపాటు లోకేశ్ కోటరీలో సభ్యుడిగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఏపీలో పైరవీలు చేసేవాడని తెలిసింది. హైదరాబాద్‌లోనూ రాకేశ్‌రెడ్డి నేరాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రజాప్రతినిధుల పేర్లు చెప్తూ బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడేవాడని పోలీసువర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్‌లో భారీఅద్దె చెల్లిస్తూ విలాసవంతమైన భవంతిలో ఆరునెలలుగా ఉంటున్నాడు. జయరాంను హత్యచేసి తెలంగాణలో పడేసినా, కాల్చేసినా పోలీసు దర్యాప్తు సీరియస్‌గా ఉండి తప్పించుకొనే పరిస్థితి ఉండదని భావించినట్టు తెలిసింది. ఏపీలో రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలతో తేలికగా హత్యకేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించవచ్చని, పోలీసులపై ఒత్తిడి తెచ్చి బయటపడొచ్చనే ఆలోచనతో జయరాం మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తీసికెళ్లినట్టు తెలుస్తున్నది. Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted February 5, 2019 Report Share Posted February 5, 2019 Ee Rakesh TDP penchi poshinchina rowdy group lo okadu.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.