Jump to content

ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు: చంద్రబాబు

snoww

Recommended Posts

ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు: చంద్రబాబు
11-02-2019 19:44:24
 
636855117873375777.jpg
న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీలు నెరవార్చాలని, న్యాయం చేయాలని కోరుతూ తాము చేపట్టిన ధర్మపోరాట దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉదయం నుంచి చేపట్టిన ధర్మదీక్ష పోరాటానికి చంద్రబాబు ముగింపు పలుకుతూ, దీక్షలో పాల్గొని ఏపీకి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.
 
'ఇవాళ ఉదయమే మొదట రాహుల్ గాంధీ గారు వచ్చారు. సంఘీభావం తెలిపారు. రాహుల్‌తో మొదలై మాజీ ప్రధాని దేవెగౌడ గారితో దీక్ష ముగియడం చరిత్ర. మాజీ ప్రధాని మన్మోహన్ వచ్చారు. నేనే స్వయంగా ఆరోజు హామీ ఇచ్చాను. అప్పుడిచ్చిన హామీని ఇప్పటి ప్రధాని నెరవేర్చాలని మన్మోహన్ ఇదే వేదిక నుంచి చెప్పారు. శరత్ యాదవ్, శరద్ పవార్, కమల్‌నాథ్‌, కేజ్రీవాల్, శరద్ యాదవ్, శత్రుఘ్నసిన్హా, యశ్వంత్ సిన్హా, ములాయం సింగ్, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, జయరాం రమేష్, పలువురు ఎంపీలు వచ్చారు. వారిందరికీ 5 కోట్ల ఏపీ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాను' అని అన్నారు.
 
మోదీ అండ్ కో మినహాయిస్తే...
దేశవ్యాప్తంగా నేతలంతా ధర్మదీక్ష పోరాట వేదికపైకి వచ్చి ఏపీకి సంఘీభావం తెలపడం చాలా పెద్ద ఊరట కలిగించిందని, మోదీ అండ్ కో తప్ప అందరూ సంఘీభావం తెలిపారంటే ఇదొక చరిత్ర అని అన్నారు. విభజన హామీలు సహా, కొత్త రాష్ట్రానికి అన్ని విధాలా అండగా నిలబడాలని నేతలు గట్టిగా చెప్పారని, ఇప్పుడొక నమ్మకం కలిగిందని ఆయన అన్నారు. అలాంటి బలం, భరోసా ఇచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చారని, ఎవరూ ఆందోళన చెందవచ్చని, ప్రత్యేక హోదా తెచ్చితీరుతామని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. ఏపీ డిమాండ్లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మంగళవారం కలుస్తామని, ఏపీ భవన్ నుంచి కలిసి వెళ్తామని చెప్పారు. అయితే 11 మందికే రాష్ట్రపతి అనుమతి ఇచ్చారని, తాము వెళ్లి విజ్ఞాపన పత్రం అందజేస్తామని చెప్పారు.
  • Haha 2
Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:

Enni chesetav Ra bai ilanti deekshalu neeku Aina visugu Rada Ra Bai...chuse janalu already visigi poyaru nee dramalatho..gabbu vedava

  • Upvote 1
Link to comment
Share on other sites

  • 2 years later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...