Jump to content

నేనూ పోటీకి సిద్ధం: పవన్


snoww

Recommended Posts

నేనూ పోటీకి సిద్ధం: పవన్
13-02-2019 03:28:32
 
  • కమిటీకి జనసేనాని తొలి దరఖాస్తు
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ‘నేను ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తాను’ అంటూ జనసేనాని పవన్‌ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీకి తన దరఖాస్తును అందించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం పవన్‌ అధ్యక్షతన జరిగింది. పవన్‌ నుంచి తొలి దరఖాస్తును వడపోతల కమిటీ స్వీకరించింది. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ‘డబ్బుకు ప్రాధాన్యతనివ్వకుండా, నిబద్ధత ఉన్న అభ్యర్థులనే జనసేన పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేస్తాం. ఆశావహులు ఐదుగురు సభ్యులతో కూడిన స్ర్కీనింగ్‌ కమిటీకి మాత్రమే దరఖాస్తులు అందజేయాలి’’ అని పవన్‌ అన్నారు.
 
కాగా తెలంగాణలోని ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు... హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లకు కమిటీలను పవన్‌ ప్రకటించారు. కాగా, విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి మంగళవారం జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆమెకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

Please vote for God PK AP people.

Assembly lo manchi entertainment vuntadi. 

em entertainment bedharu maa cm jagana anna appudanna assembly ki vasthaado ledhoo 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...