Jump to content

భూ కుంభకోణం కేసులో వాద్రాకు ఈడీ షాక్‌


snoww

Recommended Posts

లండన్‌లో అక్రమాస్తుల కేసులో మనీల్యాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు బికనీర్‌ భూ కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి వాద్రా కంపెనీ స్కైలైట్‌ హాస్పిటాలిటీ లిమిటెడ్‌కు చెందిన రూ 4.62 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్‌ చేసింది.

ఇదే కేసులో మరికొందరి ఇతరుల ఆస్తులనూ ఈడీ అటాచ్‌ చేసింది. భూ నిర్వాసితులకు కేటాయించిన భూమిని రాబర్ట్‌ వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ కేవలం రూ 72 లక్షలకే  దాదాపు 150 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అదే భూమిని రూ 5.15 కోట్లకు అలిగెన్సీ అనే కంపెనీకి విక్రయించారని ఈడీ ఆరోపిస్తోంది. అక్రమ లావాదేవీ ద్వారా ఆయన మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ వాద్రాపై అభియోగాలు మోపింది.

Link to comment
Share on other sites

1 minute ago, mettastar said:

ED ento kondani thovvi elaka ni padthadi .. eedi daggara 4.62crs ey dorikinaya ?? Bokkalo esi kummandehe

DB Economics prakaram 4.63 Cr ante he is Below Middle Class man ... Modi vachaka Middle Class vallu bratakatam kastam ayyindi anataniki ide ee incident niluvettu nidarsanam ... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...