snoww Posted March 4, 2019 Report Share Posted March 4, 2019 6 వరకు ఎదురుచూస్తా: మాజీ టీడీపీ ఎమ్మెల్సీ 3/4/2019 7:46:21 AM పెద్దాపురం నుంచే పోటీ చేస్తా 6 వరకు ఎదురుచూస్తా: మాజీ ఎమ్మెల్సీ బొడ్డు సామర్లకోట, మార్చి3: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నందున ఈనెల 6 వరకు అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తానని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు చెప్పారు. అధిష్ఠానం నుంచి సానుకూల వైఖరి లేకపోయినా పోటీ తథ్యమని ఆయన స్పష్టం చేశారు. ‘హోంమంత్రి చినరాజప్పను రాజమహేంద్రవరం రూరల్‌కు ఎంపిక చేసి. నాకు పెద్దాపురం సీటు ఇప్పించాలని సీఎంను కోరాను. నేను రాజమహేంద్రవరం ఎంపీ స్థానానికి పోటీ చేసేది లేద’ని భాస్కరరామారావు అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 4, 2019 Report Share Posted March 4, 2019 జగ్గంపేటపై ఎంపీ తోట పట్టు 3/4/2019 7:38:06 AM సీటు రాకపోతే కార్యకర్తల నిర్ణయమే ఫైనల్! కిర్లంపూడి, మార్చి 3: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహం ఆరు నూరైనా జగ్గంపేట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘ముఖ్యమంత్రిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. జగ్గంపేట టీడీపీ టికెట్ నా కుటుంబానికి కేటాయిస్తారని ఆశిస్తున్నాను. లేనిపక్షంలో కార్యకర్తల అఽభీష్టం మేరకు నడుచుకుంటాను’ అని తనను కలిసిన కార్యకర్తలతో తోట స్పష్టం చేశారు. ఈ అంశంపై ఈనెల 5న వద్ద కార్యకర్తలతో సీఎం ను కలసి సీటుపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం రాత్రి నియోజకవర్గంలోని అనుచరులతో తోట భేటీ అయ్యారు. తన ప్రాణం ఉన్నంతవరకు జగ్గంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వారికి తెలిపారు. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే తన సతీమణి వాణి పోటీ చేస్తుందని కార్యకర్తలకు ఆయన అభయమిచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 4, 2019 Report Share Posted March 4, 2019 9 hours ago, snoww said: repo maapo Modugula ani talk. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడినట్లేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావహులు, పార్టీ నగర నేతలతో ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. మోదుగుల వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతలను విస్మరించి వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వారికే పార్టీ, నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేశారన్నారు. దీనిపై గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యే కావటంతో మోదుగుల వైఖరిని సహించాల్సి వచ్చిందని వివరించారు. సీఎం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు సైతం మోదుగుల రాకపోవటంతో పార్టీని వీడుతునట్లు స్పష్టమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో అందరిని కలుపుకొనిపోయే అభ్యర్థినే అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి గల్లా అరుణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సుబ్బారావు పాల్గొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 4, 2019 Report Share Posted March 4, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 4, 2019 Report Share Posted March 4, 2019 Abbee gully leader Scrap waste Scrap is going to ysrcp - pulkas Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 సీటు దక్కకపోతే.. ఈ ఇద్దరు టీడీపీ నేతలు పార్టీ మారే ఛాన్స్ 3/5/2019 3:40:44 AM ఈ ఇద్దరి దారి ఎటు? నర్సింహం, భాస్కరరామారావుల నిర్ణయం ఏమిటో.. తోటతో ద్వారంపూడి భేటీ సీటు హామీ లభించక పార్టీ మారే యోచన కేడర్‌తో సమావేశాల్లో సమాలోచనలు నేడు అమరావతిలో తేలనున్న పంచాయితీ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ): జగ్గంపేట అసెంబ్లీ టీడీపీ టిక్కెట్టు తన భార్య వాణికి ఇవ్వాలని కాకినాడ ఎంపీ తోట నర్సింహం.. పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్టు తనకివ్వాలని బొడ్డు భాస్కరరామారావు పట్టుబడుతున్నారు. ఈ రెండూ జరిగే పనులు కాదని టీడీపీ అధిష్ఠానం తేల్చేసింది. అయినా ఈ ఇద్దరు నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం తన నిర్ణయం చెబుతానని సీఎం చంద్రబాబు నుంచి నర్సింహం, బొడ్డు భాస్కర రామారావులకు వర్తమానం అందినట్టు సమాచారం. కాకినాడ ఎంపీగా ఉన్న తోట నర్సింహం తన అనారోగ్య కారణంగా పోటీ నుంచి వైదొలుగుతున్నానని, తన భార్య వాణికి జగ్గంపేట టిక్కెట్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ వారం కిందట సీఎం చంద్రబాబుని కలిశారు. జగ్గంపేట సీటు నెహ్రూకి ఖాయం చేసిన చంద్రబాబు నర్సింహం భార్యకు సీటు విషయంలో హామీ ఇవ్వలేదు. అలా అని ఖరాఖండీగా తోసిపుచ్చనూ లేదు. జగ్గంపేట సీటు డిమాండు చేస్తే ఏదొక అసెంబ్లీ సీటు వస్తుందన్న అభిప్రాయంతో నర్సింహం లౌక్యంగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది. తమ విజ్ఞప్తిని తిరస్కరిస్తే పార్టీ మారాలన్న యోచనలో నర్సింహం కుటుంబం ఉంది. నెహ్రూకి సీటు ఖాయం చేశారని తెలిసినా నర్సింహం ఇంకా టీడీపీ నేతలతో టచ్‌లోనే ఉన్నారు. ప్రత్యామ్నాయంగా మరో అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఆయన అనుచరగణం భావిస్తోంది. మరోవైపు జగ్గంపేట నుంచి పోటీ ఖాయమని నర్సింహం ఇప్పటికే ప్రకటించారు. అంటే ఏదో పార్టీ నుంచి టిక్కెట్టు హామీ లభించిందా? లేదా స్వతంత్ర అభ్యర్థినిగా వాణిని పోటీకి నిలుపుతారా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఇదే దశలో తోట నర్సింహంను ఇటీవల జనసేన నాయకులు కలిశారు. తమ పార్టీలోకి వస్తే జగ్గంపేట సీటు విషయం మాట్లాడదామని ప్రతిపాదన పెట్టారు. మరోవైపు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఇంతకుముందే కలవగా, తాజాగా సోమవారం కాకినాడ వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కలిశారు. వీరిద్దరి మధ్య చాలాసేపు చర్చలు సాగాయి. మొత్తానికి ఏ నిర్ణయం తీసుకునేదీ మంగళవారం తేలిపోనుంది. బొడ్డు ప్రతిపాదనలు పక్కకు... పెద్దాపురం అసెంబ్లీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి చినరాజప్పకు రాజమహేంద్రవరం రూరల్ సీటు ఇచ్చి.. బుచ్చయ్య చౌదరికి ఎంపీ టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని బొడ్డు భాస్కరరామారావు టీడీపీ అధిష్ఠానానికి కొత్త ప్రతిపాదన చేశారు. దీన్ని చంద్రబాబు తిరస్కరించారు. దీంతో భాస్కర రామారావు ఈనెల 6 వరకు వేచిచూడాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో తన వర్గంతో సమాలోచనలు చేస్తున్నారు. పెద్దాపురం నుంచి స్వతంత్రంగా బరిలోకి దిగాలా? లేదా జనసేన, వైసీపీల్లో ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్టు తెచ్చుకుని పోటీ చేయాలా? అనేదానిపై తర్జనభర్జన జరుగుతోంది. బొడ్డు భాస్కరరామారావు పెద్దాపురంలోనూ, తోట నర్సింహం సతీమణి వాణి జగ్గంపేట నుంచీ రెబల్స్‌గానో, ప్రత్యర్థి పార్టీల నుంచో అభ్యర్థులుగా దిగినా టీడీపీని ఢీకొట్టలేరని హోంమంత్రి చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధీమాగా ఉన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 Just now, snoww said: సీటు దక్కకపోతే.. ఈ ఇద్దరు టీడీపీ నేతలు పార్టీ మారే ఛాన్స్ 3/5/2019 3:40:44 AM ఈ ఇద్దరి దారి ఎటు? నర్సింహం, భాస్కరరామారావుల నిర్ణయం ఏమిటో.. తోటతో ద్వారంపూడి భేటీ సీటు హామీ లభించక పార్టీ మారే యోచన కేడర్‌తో సమావేశాల్లో సమాలోచనలు నేడు అమరావతిలో తేలనున్న పంచాయితీ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ): జగ్గంపేట అసెంబ్లీ టీడీపీ టిక్కెట్టు తన భార్య వాణికి ఇవ్వాలని కాకినాడ ఎంపీ తోట నర్సింహం.. పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్టు తనకివ్వాలని బొడ్డు భాస్కరరామారావు పట్టుబడుతున్నారు. ఈ రెండూ జరిగే పనులు కాదని టీడీపీ అధిష్ఠానం తేల్చేసింది. అయినా ఈ ఇద్దరు నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం తన నిర్ణయం చెబుతానని సీఎం చంద్రబాబు నుంచి నర్సింహం, బొడ్డు భాస్కర రామారావులకు వర్తమానం అందినట్టు సమాచారం. కాకినాడ ఎంపీగా ఉన్న తోట నర్సింహం తన అనారోగ్య కారణంగా పోటీ నుంచి వైదొలుగుతున్నానని, తన భార్య వాణికి జగ్గంపేట టిక్కెట్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ వారం కిందట సీఎం చంద్రబాబుని కలిశారు. జగ్గంపేట సీటు నెహ్రూకి ఖాయం చేసిన చంద్రబాబు నర్సింహం భార్యకు సీటు విషయంలో హామీ ఇవ్వలేదు. అలా అని ఖరాఖండీగా తోసిపుచ్చనూ లేదు. జగ్గంపేట సీటు డిమాండు చేస్తే ఏదొక అసెంబ్లీ సీటు వస్తుందన్న అభిప్రాయంతో నర్సింహం లౌక్యంగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది. తమ విజ్ఞప్తిని తిరస్కరిస్తే పార్టీ మారాలన్న యోచనలో నర్సింహం కుటుంబం ఉంది. నెహ్రూకి సీటు ఖాయం చేశారని తెలిసినా నర్సింహం ఇంకా టీడీపీ నేతలతో టచ్‌లోనే ఉన్నారు. ప్రత్యామ్నాయంగా మరో అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఆయన అనుచరగణం భావిస్తోంది. మరోవైపు జగ్గంపేట నుంచి పోటీ ఖాయమని నర్సింహం ఇప్పటికే ప్రకటించారు. అంటే ఏదో పార్టీ నుంచి టిక్కెట్టు హామీ లభించిందా? లేదా స్వతంత్ర అభ్యర్థినిగా వాణిని పోటీకి నిలుపుతారా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఇదే దశలో తోట నర్సింహంను ఇటీవల జనసేన నాయకులు కలిశారు. తమ పార్టీలోకి వస్తే జగ్గంపేట సీటు విషయం మాట్లాడదామని ప్రతిపాదన పెట్టారు. మరోవైపు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఇంతకుముందే కలవగా, తాజాగా సోమవారం కాకినాడ వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కలిశారు. వీరిద్దరి మధ్య చాలాసేపు చర్చలు సాగాయి. మొత్తానికి ఏ నిర్ణయం తీసుకునేదీ మంగళవారం తేలిపోనుంది. బొడ్డు ప్రతిపాదనలు పక్కకు... పెద్దాపురం అసెంబ్లీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి చినరాజప్పకు రాజమహేంద్రవరం రూరల్ సీటు ఇచ్చి.. బుచ్చయ్య చౌదరికి ఎంపీ టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని బొడ్డు భాస్కరరామారావు టీడీపీ అధిష్ఠానానికి కొత్త ప్రతిపాదన చేశారు. దీన్ని చంద్రబాబు తిరస్కరించారు. దీంతో భాస్కర రామారావు ఈనెల 6 వరకు వేచిచూడాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో తన వర్గంతో సమాలోచనలు చేస్తున్నారు. పెద్దాపురం నుంచి స్వతంత్రంగా బరిలోకి దిగాలా? లేదా జనసేన, వైసీపీల్లో ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్టు తెచ్చుకుని పోటీ చేయాలా? అనేదానిపై తర్జనభర్జన జరుగుతోంది. బొడ్డు భాస్కరరామారావు పెద్దాపురంలోనూ, తోట నర్సింహం సతీమణి వాణి జగ్గంపేట నుంచీ రెబల్స్‌గానో, ప్రత్యర్థి పార్టీల నుంచో అభ్యర్థులుగా దిగినా టీడీపీని ఢీకొట్టలేరని హోంమంత్రి చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధీమాగా ఉన్నారు. seat taakapotey aa iddaru enti inka chaala mandi potaru Quote Link to comment Share on other sites More sharing options...
kr123 Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 On 2/27/2019 at 2:46 AM, psycopk said: Magunta Srinivasula Reddy Will contest for MP mostly Confirmed today Oka 2 days lo official ga announce chestaru Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 Magunta into jsp Quote Link to comment Share on other sites More sharing options...
kr123 Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 39 minutes ago, Smallpappu said: Magunta into jsp No way He is joining ysrcp in a week Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసంబద్ధ వైఖరి, టీడీపీ సర్కార్ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ నేత, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను ఆయన పంపించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చాలాకాలంగా చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనను ఒంటరి చేసేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వర్గం ప్రయత్నిస్తుండటంతో ఆయన పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోదుగుల నియోజకవర్గంలోనే మంత్రి పుల్లారావు తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుండటంతో ఆవేదనకు గురయ్యారు. తాజాగా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమీక్షకు మోదుగులకు ఆహ్వానం అందలేదు. ఒకవేళ సమావేశానికి మోదుగులు వచ్చినా.. ఆయనను అడ్డుకోవాలని ఎంపీ గల్లా జయ్‌దేవ్ అనుచరులు ప్లాన్ వేశారు. ఇలా పార్టీలో నిత్యం అవమానాలు, పదవులు విషయంలో చిన్నచూపు ఎదుర్కొన్న మోదుగుల అనుచరులతో సూచనలతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 modugula done. whose next Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 1 minute ago, snoww said: modugula done. whose next sv mohan reddy ki kurnool ticket isthe tg venkatesh jump kodthadu Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted March 5, 2019 Report Share Posted March 5, 2019 5 hours ago, kr123 said: Confirmed today Oka 2 days lo official ga announce chestaru magunta ongole mp ga contest cheyanu ani cheppesadu cbn ki he wants changes in mla candidates nellore mp ga try chesaru no annadu.YCP vallu antha ok anukuni techukundham ani fix ayyaru yv subba reddy opposing but jagan yv ni pakkana pettesi he wants magunta to come as he is liqour king and can spend money Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted March 5, 2019 Author Report Share Posted March 5, 2019 Magunta, TG, Thota will be done in the next one week. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.