Smallpappu Posted February 22, 2019 Report Share Posted February 22, 2019 27 minutes ago, Dhevudu2 said: what about china babu Next time kuda mlc ne Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted February 26, 2019 Report Share Posted February 26, 2019 తోట నరసింహంతో బొత్స భేటీ జగ్గంపేట: కాకినాడ ఎంపీ, తెదేపా నేత తోట నరసింహంతో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. తోట నరసింహం స్వగ్రామం కిర్లంపూడి మండలం వీరవరంలో నేతలిద్దరూ మంతనాలు జరిపారు. అరగంట సేపు నరసింహంతో మంతనాలు జరిపిన అనంతరం బొత్స అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనారోగ్యం దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని.. తన సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని తోట నరసింహం కోరుతున్నారు. ఈ విషయమై ఇటీవల తెదేపా అధినేత, సీఎం చంద్రబాబును కలిశారు. ఆ స్థానంలో ప్రస్తుతం వైకాపా నుంచి తెదేపాలో చేరిన జ్యోతుల నెహ్రూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తోట నరసింహంతో బొత్స భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. Quote Link to comment Share on other sites More sharing options...
Anthanaistam Posted February 26, 2019 Report Share Posted February 26, 2019 On 2/16/2019 at 1:49 PM, psycopk said: Oka one week uncha apukolevu... U doing from last 4 years ? Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted February 26, 2019 Report Share Posted February 26, 2019 Wat vamshi Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted February 26, 2019 Report Share Posted February 26, 2019 Avanthi ki ee seat istunnaru YCP lo? Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted February 26, 2019 Report Share Posted February 26, 2019 On 2/16/2019 at 3:36 AM, JambaKrantu said: Meda Mallikharjuna Reddy - MLA Confirmed and Done Ganta Srinivasa Rao or Ayyanna Patrudu - One of these two will join. Pandula Ravindra Babu MP - Confirmed and Done Palle Raghunath Reddy MLA Magunta Srinivasula Reddy Will contest for MP mostly Modugula Venugopal Reddy MLA Confirmed and Done Kavuri Samba Siva Rao MP moving from BJP Irigela Rampulla Reddy and Ram Pratap Reddy Confirmed and done Somireddy Chandramohan Reddy Rejected by Jagan.. He is out.. Avanti Srinivas MP Confirmed and done Amanchi MLA Confirmed and done Dasari Jai Ram Ramesh Confirmed and done Thota Trimurtulu MLA Thota Narsimham MP one week aaindi.... inka sallabadu.. inko sari ilanti chetta news techi wait cheyi ani sollu dialogues vadaku Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted February 28, 2019 Report Share Posted February 28, 2019 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు వరుసపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. పార్టీపరంగా ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిన్న వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావు గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ ఏపీలో చంద్రబాబు పాలన సరిగా లేదు. వైఎస్ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే పార్టీలో చేరాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో నాకు పదేళ్ల నుంచి అనుబంధం ఉంది. నేను వైఎస్సార్ సీపీలో చేరడానికి...జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అయితే పార్టీ గెలుపు మాత్రం నావంతు కృషి చేస్తాను. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యం.’ అని తెలిపారు. కాగా చంద్రబాబు నాయుడుకు దగ్గర బంధువు అయిన నార్నే శ్రీనివాసరావు (నార్నే శ్రీనివాసరావు భార్య చంద్రబాబుకు స్వయాన మేనకోడలు) వైఎస్సార్ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతి వివాహానికి చంద్రబాబే పెళ్లిపెద్దగా వ్యవహరించారు కూడా. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు... ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని...మహాకూటమి తరఫున కూకట్‌పల్లి నుంచి పోటీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసినా... వాళ్లు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికే ఈ పరిణామాలను చంద్రబాబు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు... బంధువర్గం నుంచి గట్టి దెబ్బే తలిగిందని చెప్పుకోవచ్చు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted February 28, 2019 Report Share Posted February 28, 2019 Quote జూనియర్ ఎన్టీఆర్ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావు baaga cash party anukunta kada ? Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted February 28, 2019 Report Share Posted February 28, 2019 1 minute ago, snoww said: baaga cash party anukunta kada ? Bhartiya sound Quote Link to comment Share on other sites More sharing options...
netflixmovies Posted February 28, 2019 Report Share Posted February 28, 2019 1 minute ago, snoww said: baaga cash party anukunta kada ? Padi kalaalu kusoni tinna karagananta Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted February 28, 2019 Report Share Posted February 28, 2019 13 minutes ago, netflixmovies said: Padi kalaalu kusoni tinna karagananta Unna land lo capital kuda katteyochu Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted February 28, 2019 Author Report Share Posted February 28, 2019 On 2/26/2019 at 4:16 PM, psycopk said: one week aaindi.... inka sallabadu.. inko sari ilanti chetta news techi wait cheyi ani sollu dialogues vadaku Neekemanna mentalaa.. Akkada cheppina vallalo 70% complete aipoyaay.. Migata 30% ee 1 to 2 weeks lo aipotaay.. Oka pakka jumping news chustoo kooda malli ee maata matladatav.. Oka one to two undecideds unnaru vallu election notification vachaka decide avtaru.. Konchem chadastam ekkuva ayindi.. edavatam aapi pacha kallato kakunda clear gaa chudu lokanni and newsni.. Reality ento kanipistundi.. Mee zoo gaadi maava kooda join ayyadanta ivala.. Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted February 28, 2019 Author Report Share Posted February 28, 2019 Adding -Narne Srinivasa Rao aka Zoo NTRs mava.. Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted February 28, 2019 Report Share Posted February 28, 2019 32 minutes ago, JambaKrantu said: Neekemanna mentalaa.. Akkada cheppina vallalo 70% complete aipoyaay.. Migata 30% ee 1 to 2 weeks lo aipotaay.. Oka pakka jumping news chustoo kooda malli ee maata matladatav.. Oka one to two undecideds unnaru vallu election notification vachaka decide avtaru.. Konchem chadastam ekkuva ayindi.. edavatam aapi pacha kallato kakunda clear gaa chudu lokanni and newsni.. Reality ento kanipistundi.. Mee zoo gaadi maava kooda join ayyadanta ivala.. Baa endi aa fire Safe side id lu pettukunava Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 1, 2019 Report Share Posted March 1, 2019 అనంతపురం: తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో షాక్ తగిలినట్లైంది. ఓ సీనియర్ నేత ఆపార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, ఐడీసీ మాజీ చైర్మన్ నల్లపరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నా సన్నిహితులతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. కాగా... రాప్తాడు నియోజకవర్గం నుంచి మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... నల్లపరెడ్డి రాజీనామాతో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఓటు బ్యాంకుకు కొంత గండిపడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.