Jump to content

భార్యను చంపి తెలుగు ఎన్‌ఆర్‌ఐ ఆత్మహత్య


snoww

Recommended Posts

4 minutes ago, MDharmarajuMA said:

Anduke "vadhu ra sodhara pellia ante nooru ella mantara" ante evadu vinatledhu DB lo..

BEst is Live-in.

baaa nenu okkadine nuvu cheppedi vintunna....life jingalala undi...

Link to comment
Share on other sites

Just now, nearachakam said:

baaa nenu okkadine nuvu cheppedi vintunna....life jingalala undi...

anthe bro..

edava gola ee pellilu. motham life antha sacrifice lu cheyali ante mana valla kadhu..

manchi pori like minded tho live-in lo unde aa happiness eh veru..

Link to comment
Share on other sites

1 minute ago, MDharmarajuMA said:

anthe bro..

edava gola ee pellilu. motham life antha sacrifice lu cheyali ante mana valla kadhu..

manchi pori like minded tho live-in lo unde aa happiness eh veru..

yes...true..ee sodilo domination.....dolmation undadu...

Link to comment
Share on other sites

స్థానికంగా ఉన్న శ్రీనివాస్‌ స్నేహితులను పోలీసులు విచారించగా.. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో శ్రీనివాస్‌ తనకు కొన్ని ఈ మెయిల్స్‌ పంపించాడని తెలిపారు. ఈ మెయిల్‌ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని శ్రీనివాస్‌ స్నేహితుడిని పోలీసులు ఆదేశించారు.
 
ఇదీ దంపతుల నేపథ్యం..
రెలియంట్‌ ఎనర్జీ కంపెనీలో శ్రీనివాస్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఇండో–అమెరికన్‌ చారిటీ ఫౌండేషన్‌కు ఆయన ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. శాంతి లింక్‌డిన్‌ ప్రొఫెల్‌ ప్రకారం.. ఆమె యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో ప్రాజెక్టు లీడ్‌/ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆమె షెవరాన్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో మేనేజర్‌గా పనిచేసినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆమె ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ చదివారు. అనంతరం టెక్సాస్‌లోని       ఏ అండ్‌ ఎమ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌     సైన్స్‌లో ఎమ్మెస్‌ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీ నుంచి శ్రీనివాస్‌ కూడా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హూస్టన్‌లోని రైస్‌ యూనివర్సిటీ నుంచి శ్రీనివాస్‌ ఎంబీఏ పూర్తి చేశారు.  

Link to comment
Share on other sites

14 hours ago, snoww said:
NRI commits suicide after kills his wife in Texas - Sakshi

టెక్సాస్‌ : అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం చోటుచేసుకుంది. టెక్సాస్‌ ఎనర్జీ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి నెకరకంటి శ్రీనివాస్‌ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబకలహాలతో భార్యను హతమార్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శాంతిని భర్త శ్రీనివాస్‌ తుపాకీతో కాల్చి, అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 

Ntha torture unte aa mogudu aa p ellani champadu...

Both coins have the same issue

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...