Jump to content

పుల్వామా దాడి నేపథ్యంలో మోదీ రాజీనామా చేయాలి: చంద్రబాబు


snoww

Recommended Posts

పుల్వామా దాడి నేపథ్యంలో మోదీ రాజీనామా చేయాలి: చంద్రబాబు
20-02-2019 19:58:23
 
636862904874395689.jpg
అమరావతి: పుల్వామా దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ రాజీనామాకు ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా డిమాండ్ చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కశ్మీర్‌ దాడులు కేంద్ర వైఫల్యమే అని ఆరోపిస్తూ నాటి ప్రధాని మన్మోహన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం అదే డిమాండ్ మోదీకి వర్తిస్తుందని చంద్రబాబు చెప్పారు. 
 
ఈ నెల 14న జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైష్ ఎ మహ్మద్ సుసైడ్ బాంబర్ అదిల్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడితో భారత్ యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది. 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...