Jump to content

కొండవీడు రైతు కోటయ్య మరణం: TDP Govt Hand


LordOfMud

Recommended Posts

Just now, perugu_vada said:

Jaish e mohammed claimed the attack, neetho vaadinchatam dhandaga uncle, continue ur mode of thinking, ye janma lo no cheskuna punyam Cbn dhi, mi lanti kattu baanisalu dorakatam thana ki with no questions asked

JeM ki bodi ki link ledhani investigate cheyamantunam bro

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Aa roju cbn press meet chudu ankul okasari.. nuvvu malli okasari ..police investigate cheyinchalsina vadu natakam drama.. jarigindhi chusthe self la undhi ani analedha?

Podipinchukuna vadu haiga navvita flight ekki hyd pote danini kuda serious ga teskovala???

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

Podipinchukuna vadu haiga navvita flight ekki hyd pote danini kuda serious ga teskovala???

LOP maaan.. 

navithe endhi edisthe endhi.. attack ainappudu etla react avvalo telvadhu .. malla investigate adhi idhi ani paina anadam endhuku ankul..

Link to comment
Share on other sites

35 minutes ago, psycopk said:

investigate cheyanchandi anakunda mere champesaru ante?? 

Inkem investigation.

AP police lu hours lo judgements cheppesthunnaru ee madhya.

They should be sent to US. Ikkada vallu chaala slow gaa vundi cases taking lot of time. 

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

LOP maaan.. 

navithe endhi edisthe endhi.. attack ainappudu etla react avvalo telvadhu .. malla investigate adhi idhi ani paina anadam endhuku ankul..

Intaki NIA report enti

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

Podipinchukuna vadu haiga navvita flight ekki hyd pote danini kuda serious ga teskovala???

Ledu gun tho kalchi kalchi Badu poi hospital love join aite ne comedy ga teeskunnam idi entha

Link to comment
Share on other sites

రైతు కోటయ్య మృతి చెందిన నాటినుంచి కనిపించని పాలేరు పున్నారావు

విలేకరుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు

చిలకలూరిపేట/యడ్లపాడు: రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న అతడి పాలేరు తాతనబోయిన పున్నారావు బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. రైతు కోటేశ్వరరావును పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన 18వ తేదీన కోటయ్యతోపాటు పున్నారావు కూడా పొలానికి తోడుగా వెళ్లాడు. కోటయ్య మరణించిన తర్వాత పున్నారావు కనిపించకుండా పోయాడు. పోలీసులు లేదా టీడీపీ నాయకులే అతడిని నిర్బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ పున్నారావు మంత్రి పుల్లారావు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసిన స్థలం కోటయ్యదని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అన్నారు. హెలీప్యాడ్‌కు సమీపంలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన భూమి కోటయ్య కౌలుకు సాగు చేస్తున్న విషయాన్ని దాటవేసి ఏమార్చే ప్రయత్నం చేశారు. 

అవాస్తవాలు చెప్పించే ప్రయత్నం...
మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ నాయకులు పున్నారావును తీసుకొచ్చి మీడియాతో మాట్లాడించారు. రైతు కోటయ్య పురుగు మందు తాగి మృతి చెందాడని అతడితో చెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, పున్నారావు సమాధానాలు చెప్పలేక తడబడ్డాడు. పోలీసులు తనను అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. పోలీసులు నీ ఫోన్‌ తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. పున్నారావుకు సెల్‌ఫోన్‌ లేదని మంత్రి అనుచరులు చెప్పడంతో అవును నాకు ఫోన్‌ లేదని వంతపాడాడు. మరి కోటేశ్వరరావు మృతి చెందిన రోజు అతడి కుమారుడు వీరాంజనేయులుకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చానన్నావుగా అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఫోన్‌ ఉందని చెప్పాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నిస్తుండగానే టీడీపీ నాయకులు పున్నారావును బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయారు. 

Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

investigate cheyanchandi anakunda mere champesaru ante?? 

investigate cheyakunda ne opposition party leader ye podipinchukunnadu annappudu... legavani nollu eppudu legustunnayi yem...

@3$%@3$%

 

Link to comment
Share on other sites

విచారణ ప్రారంభం 
రైతు కోటేశ్వరరావు (కోటయ్య) మృతిపై పోలీసు అధికారులు నాలుగు రోజుల తర్వాత గురువారం తీరిగ్గా విచారణ ప్రారంభించారు. ఆధారాల సేకరణ మొదలుపెట్టారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ ఎస్‌.వరదరాజు, నరసరావుపేట డీఎస్పీ డి.రామవర్మ ఆధ్వర్యంలో కోటయ్య మృతి చెందిన పొలంలో ఆధారాల సేకరణ నిర్వహించారు. కేసుకు సంబంధించిన రికార్డులను సంఘటనా స్థలానికి తెప్పించి పరిశీలించారు. ఘటనా స్థలంలో మట్టి నమూనాలను సేకరించారు. ఆ పొలం వివరాలు, రోడ్డుకు ఎంతదూరం ఉంది తదితర అంశాలను నమోదు చేసుకున్నారు. ఇలావుండగా.. కొత్తపాలెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది పొలంలో పడిపోయి ఉన్న రైతు పి.కోటయ్యను రక్షించేందుకు ప్రయత్నించడం అభినందనీయమని రూరల్‌ ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబు కొనియాడారు. గురువారం తన కార్యాలయంలో 2వ బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు క్యాష్‌ రివార్డులు అందజేశారు.  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...