Jump to content

Hyderabad man shot dead while at work by masked man in Florida


Spartan

Recommended Posts

11 minutes ago, MRI said:

nalla munda kodukulu.. malli blacklivesmatter anukunta lolli chestaru..

Ala anakandi. Their lives matter. Vaallu aa space lonchi bayataki raavatam kashtam. They do not have a lot of avenues to get out of their environment. 

Link to comment
Share on other sites

On 2/20/2019 at 9:15 PM, Rushabhi said:

Ala anakandi. Their lives matter. Vaallu aa space lonchi bayataki raavatam kashtam. They do not have a lot of avenues to get out of their environment. 

lives kooda important ee andi.. vallaki avenues lekapovadam enti? manaki puttagaaney emunnnayi? everyone needs to struggle for their own life unlike whining about the past.. that's my point..

Link to comment
Share on other sites

‘అమెరికాకు వెళ్లి ఎనిమిదేళ్లయింది.. మరో రెండు నెలల్లో వస్తాడనుకుంటే..’

636864316864629757.jpg

కల్లలైన కలలు.. శోకసంద్రంలో గోవర్ధన్‌రెడ్డి కుటుంబం

పిల్లల అందమైన భవిష్యత్తు కోసమే విదేశానికి..
నల్లజాతీయుడి కాల్పుల్లో మృతి... కాలనీలో విషాదం
దిక్కు తోచని స్థితిలో కుటుంబీకులు
ఆటా సహకారంతో ఇండియాకు మృతదేహం
 
హైదరాబాద్: నిమిదేళ్ల తర్వాత ఇండియాకు మరో రెండు నెలల్లో తిరిగి రానున్న తండ్రిని చూడాలన్న పిల్లల నిరీక్షణ ఫలించలేదు. తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడనే వార్త ఆ పసి హృదయాలతోపాటు కుటుంబీకుల్లో విషాదఛాయలు నింపింది. కూతుళ్లతో ఆప్యాయంగా మాట్లాడిన రెండో రోజే ఓ నల్లజాతీయుడి కాల్పుల్లో గోవర్ధన్‌రెడ్డి మరణించాడనే సమాచారం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఎనిమిదేళ్ల క్రితం ఉపాధి కోసం అమెరికాకు వెళ్లినా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం, రహీంఖాన్‌పేట కు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి(45) మంగళవారం రాత్రి 8 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) ఆగంతుకుడి కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్య తరగతి, వ్యవసాయ కుటుంబానికి చెందిన గోవర్ధన్‌రెడ్డికి భార్య శోభారాణి, ఇద్దరు కూతుళ్లు శ్రేయ(15), తులసి (12) ఉన్నారు.
 
25ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆయన ఫీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బీబీ సాహెబ్‌ మక్తా ఫ్రెండ్స్‌ కాలనీలో ఉండేవాడు. ఆర్థికంగా నిలదొక్కుకొని తన పిల్లలకు అందమైన భవిష్యత్తును అందించాలని కలలు కన్న ఆయన సంపాదన కోసం స్నేహితులు, బంధువుల సహాయంతో 8 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. ఒక గ్యాస్‌ స్టోర్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మరో గంటలో తన విధులను ముగించుకుని ఇంటికి వెళ్లిపోవాల్సి ఉండగా ఆగంతుకుడు స్టోర్‌ కౌంటర్‌లోకి దూసుకొచ్చి కాల్పులు జరపడంతో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.
 
వారం రోజుల్లో ఇండియాకు..
గోవర్ధన్‌రెడ్డి మృతదేహం ఇంటికి రావాలంటే మరో వారం రోజులు పడుతుందని ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. అమెరికాలోని బంధువులతోపాటు గోవర్ధన్‌రెడ్డి మిత్రులు, రూమ్‌మేట్స్‌తో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పాడు. అయితే ఘటన జరిగిన తర్వాత మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు స్నేహితులు, మిత్రులకు మృతదేహాన్ని చూసే అవకాశాన్ని పోలీసులు కల్పించడం లేదని పేర్కొన్నారు. గోవర్ధన్‌రెడ్డి పనిచేసే గ్యాస్‌స్టోర్‌ హై దరాబాద్‌కు చెందిన తెలుగు వ్యక్తిదేనని, మరికొంతమంది తెలుగు వారు అందులో పని చేస్తున్నారన్నారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌(అటా) వారు వచ్చే బుధవారం వరకు గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
 
అయితే అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మృతదేహాన్ని హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఎవరు అందుకుంటారన్న వివరాలు అడిగితే తన వివరాలు ఇచ్చినట్లు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. చికాగోలోనే స్థిరపడిన మృతుడి బావ ప్రతా్‌పరెడ్డి ఫ్లోరిడా వెళ్లి సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్టుమార్టం, ఇతర అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయని గోవర్ధన్‌రెడ్డి మరో స్నేహితుడు రమేష్‌ వెల్లడించాడు. ప్రతా్‌పరెడ్డి అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో మృతదేహం ఉన్న ఆస్పత్రికి వెళ్లి అక్కడి పోలీసుల సమక్షంలో సంతకం చేస్తే అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయని ఆయన తెలిపారు.
 
కాలనీలో విషాదఛాయలు
ఆగంతుకుడి కాల్పుల్లో మృతిచెందిన గోవర్ధన్‌రెడ్డి నివాసం ఉంటున్న ఫ్రెండ్స్‌ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. గోవర్ధన్‌రెడ్డి భార్య, పిల్లల రోదన కాలనీ వాసులను కలచివేసింది. మరో రెండునెలల్లో ఇంటికి వస్తానని, కలిసి ఇక్కడే ఉందామని ఫోన్‌లో నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ పిల్లలు ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టించింది. పిల్లల చదువుల కోసమే సొంత గ్రామాన్ని వదిలిన ఇంటిపెద్ద ఆకస్మికంగా మృతిచెందడంతో కుటుంబీకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
 
స్వస్థలానికి తీసుకురావాలి: సుష్మాస్వరాజ్‌ను కోరిన ఎంపీ దత్తాత్రేయ
అమెరికాలో ఓ నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన యాదాద్రి భువనగిరి జిల్లా రహీంఖాన్‌ పేటకు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను గురువారం కోరారు. గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పా ట్లు చేస్తామని సుష్మాస్వరాజ్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
 
కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భేతి పరామర్శ
గోవర్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, ఘట్‌కేసర్‌ మండల జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, పలువురు నాయకులు, కాలనీ వాసులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవర్ధన్‌రెడ్డి మృత దేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా మంత్రి చామకూర మల్లారెడ్డితో మాట్లాడుతున్నామని జడ్పీటీసీ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
Link to comment
Share on other sites

Quote

అమెరికాలోని బంధువులతోపాటు గోవర్ధన్‌రెడ్డి మిత్రులు, రూమ్‌మేట్స్‌తో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పాడు.

Why are they not starting gofundme . This is probably deserves it lot more compared to recent campaigns 

Link to comment
Share on other sites

Thanks / Contributed  very sad .

we should ask the person who filed him Business  visa . Very sad I think he was on B1 visa . And lost is status. USCIS will put gas station owner with  huge fine.  I will pray to god that his body should reach in India  please Indians be careful while working in this places  without paper .

 

We Indians should boycott this hotel owners encouraging this B1 visas for their kitchen and exploiting poor people .

Ganesh  Resturant  UTAH salt lake city .............Example  

Link to comment
Share on other sites

On 2/21/2019 at 9:45 AM, Rushabhi said:

Ala anakandi. Their lives matter. Vaallu aa space lonchi bayataki raavatam kashtam. They do not have a lot of avenues to get out of their environment. 

Bongemkaadhu, eppudo 100 years back vallani slaves ga thesukocharu ani, still no avenues ani cheppi justify chesukuntaru, which country is providing free school education, g balupu edavalaki, generation generations motham mathulo thuguthu, downtowns lo, slums lo njoy chesukuntu, atm dheggara kapu kasi dochukovatam, stores lo dhori shoot chesi dhochukuni 10geyatam, sketchy areas lo mug cheyadam, cofs meedha kuda shoot cheyadam, mallee liberals media lo love da support cheyadam. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...