Jump to content

తిరుమల కొండపైకి ఎక్కడంలో రాహుల్ రికార్డ్

snoww

Recommended Posts

తిరుమల కొండపైకి ఎక్కడంలో రాహుల్ రికార్డ్ 
22-02-2019 19:12:29
 
636864595510113818.jpg
తిరుపతి: తిరుపతి పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తిరుమలలో శ్రీవారి దర్శించుకున్నారు. మెట్ల మార్గం ద్వారా ఆయన కొండపైకి చేరుకున్నారు. నడక మార్గం ద్వారా రాహుల్ కేవలం గంటన్నరలోనే తిరుమల చేరుకున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు చాలా మంది కాలినడక ద్వారా తిరుమల చేరుకున్నారు. వారితో పోల్చితే రాహుల్ అతి తక్కువ సమయంలో కొండపైకి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా గతంలో నడక మార్గం ద్వారా తిరుమల కొండపైకి ఎక్కారు. కాలి నడకన కొండపైకి చేరుకునేందుకు ఆయనకు రెండు గంటల సమయం పట్టింది.
 
పాదయాత్ర ముగిసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా నడకన తిరుమలకు వెళ్లారు. జగన్ మూడున్నర గంటల్లో తిరుమలకు చేరుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా ఆ మధ్య నడకమార్గంలో తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శించుకున్నారు. దాదాపు మూడున్నర గంటల్లో ఆయన కొండపైకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేత, నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన కొత్తలో నడకమార్గంలో తిరుమలకు వెళ్లారు. కొండ ఎక్కే సమయంలో ఆయన చాలా చోట్ల విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆయనకు ఏడున్నర గంటల సమయం పట్టింది.
Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Good papa prakshanalam

Namo venkatesaya 

Link to comment
Share on other sites

7 minutes ago, snoww said:

orey RK gaa , idem news raa sFun_duh2

inthala elevation ivvala 

Ilanti news lo TV channel lo vesthe baristhu chusthav ga..

Andhuke written format ichadu... Avasaram lekapothe tippachu ani

Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:

orey RK gaa , idem news raa sFun_duh2

inthala elevation ivvala 

Record endi raa record.

only 5 leaders tho compare chesi adi edo world record time laa elevate chesthav endi raa RK gaa

Link to comment
Share on other sites

1 minute ago, kittaya said:

Idem news annavu... Ade news ikkada DB lo vesi disco start chesav

CITI_c$y

Same gorre ba

RK gaadi elevations levels theliyali gaa public ki. anduke vesa.

record time anta. vere human evadu aa time lo ippati varaku ekkanattu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...