Jump to content

‘ఆంధ్రా బిర్యానీని కేసీఆర్ పేడ అన్నారు’


snoww

Recommended Posts

‘ఆంధ్రా బిర్యానీని కేసీఆర్ పేడ అన్నారు’
24-02-2019 09:34:39
 
636865976778544678.jpg
అమరావతి: గతంలో ఆంధ్రా బిర్యానీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేడ అన్నారని, మోదీ, కేసీఆర్‌, జగన్‌ జగన్నాటకం ఆడుతున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏ ముఖం పెట్టుకుని మోదీ ఏపీకి వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరానికి ఎందుకు నిధులు ఇవ్వడం లేదో చెప్పాలని, పోలవరం మీద ఎంపీ కవిత కేసు వేశారని మంత్రి అన్నారు. ఏపీలో జగన్‌ సీఎం కావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారని, ఇంతవరకు జగన్‌ పోలవరం ప్రాజెక్టుకు వెళ్లలేదని దేవినేని అన్నారు. పోలవరం పునాదులు కూడా పడలేదని మాట్లాడుతున్నారన్నారు. అలాగే తెలుగుజాతిపై మోదీ కక్ష కట్టారని మంత్రి అన్నారు.
Link to comment
Share on other sites

38 minutes ago, snoww said:

mari alanti vaaditho harikrishna shavam daggara TRS tho alliance ki beg chesinappudu ekkadiki poyindi mee siggu sharam. 

REDDY vaaru ayya. Shavam santhakaala chesukunattu andaru sesthaaru anukuntey ettaa...

Any proofs?? For the above allegation

Link to comment
Share on other sites

6 minutes ago, Dubasi said:

REDDY vaaru ayya. Shavam santhakaala chesukunattu andaru sesthaaru anukuntey ettaa...

Any proofs?? For the above allegation

Many DB members already gave you answer for this question and proofs. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Many DB members already gave you answer for this question and proofs. 

I have already given them answers ..nuvvey antunav andaru answer chesaaru ani . Nuvvey  separate thread malli...enni saarlu esthaaru...for baseless argument...

Proof that someone had asked KC RAO about alliance during Harikrishnas death/funeral exclusively please...

No sollu please ..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...