Jump to content

ప్రియురాలి తల్లిదండ్రుల చేతిలో ప్రియుడు హతం!


whatsapp

Recommended Posts

పెద్దారవీడు: రైలు ప్రయాణం వారిని కలిపింది.. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడేలా చేసింది.. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అతడితో హద్దులు దాటింది. కూతురి జీవితాన్ని నాశనం చేశాడన్న కక్షతో ఆమె తల్లిదండ్రులు అతడిని హతమార్చారు. ప్రియురాలి తల్లిదండ్రుల చేతిలో ప్రియుడు హతమైన ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల గ్రామానికి చెందిన ఓ మహిళకు, అర్ధవీడు మండలంలోని యాచవరం గ్రామానికి చెందిన వ్యక్తితో ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేసేవాడు. హైదరాబాద్ నుంచి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చిపోయే క్రమంలో గద్వాలకు చెందిన తెలుగు శ్రీనివాసులుతో సదరు మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో శ్రీనివాసులు మార్కాపురం వచ్చిపోయేవాడు. వీరి అక్రమ సంబంధం పసిగట్టిన ఆ మహిళ తండ్రి, అన్నలు శ్రీనివాసులను బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. మృతదేహాన్ని మార్కాపురం నుంచి పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల మీదుగా కాటంరాజు తండా దగ్గర రోడ్డు పక్కనే పెట్రోల్ పోసి కాల్చారు. సరిగ్గా కాలకపోవడంతో అక్కడ నుంచి గోనెసంచిలో వేసుకుని అర్ధవీడు మండలం యాచవరం కొండపైన మళ్లీ పెట్రోలు పోసి తగలబెట్టారు. శ్రీనివాసులు కనిపించకపోయే సరికి అతడి భార్య, బంధువులు గద్వాలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కాల్ డేటా, ఇతర విషయాలను ఆరా తీసి విచారణ జరిపిన పోలీసులకు హత్యోదంతం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు.

Link to comment
Share on other sites

47 minutes ago, whatsapp said:

E after marriage affairs society chala ekuva ayayi anukonta...

DB amayilu chepagalaru open ga why this happening with married vaunties who has kids ....Earlier only uncles use to do where aunty will go with other  lady and bring his man home...Now if they themselves are jumping wall....what bring this huge change. 

Link to comment
Share on other sites

6 minutes ago, whatsapp said:

DB amayilu chepagalaru open ga why this happening with married vaunties who has kids ....Earlier only uncles use to do where aunty will go with other  lady and bring his man home...Now if they themselves are jumping wall....what bring this huge change. 

Nothing changed, the media reach has increased....

Link to comment
Share on other sites

I cant understand these parents who not able to control their own but expecting others to obey them and even going to the extent of killing other. If at all they have urge to kill someone it should their own daughter. 

So pathetic in India where the girls are involving in extra marital affairs and murdering their spouses are on the rise but media is exposing only those fake dowry and harassment cases and cry as if women are the only victims.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...