Jump to content

CM Jagan anna house warming cermony

tom bhayya

Recommended Posts

వైఎస్ జగన్ నూతన గృహ నిర్మాణంపై చంద్రబాబు వ్యాఖ్యలు
27-02-2019 10:24:30
 
636868599934629830.jpg
  • వైసీపీ పేదల పార్టీ కాదు.. ప్యాలెస్‌ల పార్టీ
అమరావతి: విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో నిర్మించిన గృహంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లోటస్ పాండ్‌లో ఓ ప్యాలెస్, బెంగళూరులో మరో ప్యాలెస్, పులివెందులలో మరో ప్యాలెస్, తాడేపల్లిలో ఇప్పుడు ఇంకో ప్యాలెస్ అంటూ... ప్యాలెస్ లేకపోతే జగన్ ఉండలేడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ పూర్తయ్యే వరకు జగన్ హైదరాబాద్ వీడి రాలేదన్నారు. అలాగే వైసీపీ పేదల పార్టీ కాదని, ప్యాలెస్‌ల పార్టీ అన్నారు.
Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

look who is talking. the person who still doesn't own a house in a state of which he is CM.

family ni government expenses tho 5 star hotel lo vere state lo petti malli nenu gandhi laa simple gaa bathukutha ani sollu. 

Link to comment
Share on other sites

11 hours ago, snoww said:

look who is talking. the person who still doesn't own a house in a state of which he is CM.

family ni government expenses tho 5 star hotel lo vere state lo petti malli nenu gandhi laa simple gaa bathukutha ani sollu. 

Anthe ga.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...